ABP Desam Top 10, 16 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 16 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Regional Ring Road: స్పీడ్ అందుకున్న RRR, మూడు నెలల్లో ఆ పనులు - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Hyderabad Regional Ring Road: ఔటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. Read More
Free Unlimited 5G: జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ - ఫ్రీ 5జీకి త్వరలో శుభం కార్డు!
Free Unlimited 5G Plans: జియో, ఎయిర్‌టెల్ త్వరలో ఫ్రీ అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. Read More
New Affordable Laptop: i7 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్‌తో బ్రాండెడ్ ల్యాప్‌టాప్ రూ.42 వేలకే - కొంటే ఇలాంటిది కొనాలి!
HONOR MagicBook X16 2024 Price: హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్16 2024 ల్యాప్‌టాప్ మనదేశంలో లాంచ్ అయింది. దీన్ని రూ.41,990 ధరకే కొనుగోలు చేయవచ్చు. Read More
TS EAMCET: 'ఎంసెట్' పేరు మార్చనున్న ప్రభుత్వం, కొత్త పేరు ఇదే?
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే 'TSEAMCET' పేరు మారనుంది. ప్రవేశపరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పేరును TSEAPCET లేదా TSEACET గా మార్చే అవకాశముంది. Read More
Guntur Kaaram 4th day collection: నాలుగు రోజుల్లో 'గుంటూరు కారం' సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Karam box office collection: సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాకు నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయి? ఇంకా ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది? అనేది చూస్తే... Read More
Kanguva 2nd Look: కంగువా కథలో ట్విస్ట్ - సెకండ్ లుక్‌తో కాన్సెప్ట్ రివీల్ చేశారుగా
Suriya Kanguva 2nd look: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'కంగువా'. ఇందులో హీరో సెకండ్ లుక్ ఈ రోజు రిలీజ్ చేశారు. దాంతో ఒక ట్విస్ట్ కూడా రివీల్ చేశారు. Read More
Australian Open 2024: సుమిత్ నగాల్ సంచలనం,35 ఏళ్ల తర్వాత అద్భుతం
Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇండియన్ స్టార్ టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ చరిత్ర సృష్టించాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ 27వ ర్యాంకర్‌ను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. Read More
Australian Open 2024: సంచలనాలే సంచలనాలు, ఒసాకాకు భారీ షాక్
Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. నిరుడు వింబుల్డన్ చాంపియన్ మార్కెటా ఒండ్రుసోవా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. Read More
Kodi Pulav Recipe : టేస్ట్ అదిరిపోయే కోడి పలావ్.. ఇంట్లో చేసుకోగలిగే రెసిపీ
Kodi Pulav Recipe in Telugu : పండుగ అయిపోయిన తర్వాత చాలామంది నాన్‌వెజ్ చేసుకుంటారు. మీరు కూడా అలా చేసుకోవాలనుకుంటే ఇంటిల్లీపాది ఇష్టంగా తినగలిగే కోడి పలావ్ రెసిపీ ఇక్కడుంది. Read More
Petrol Diesel Price Today 16 Jan: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.30 డాలర్లు తగ్గి 72.38 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.04 డాలర్లు తగ్గి 78.11 డాలర్ల వద్ద ఉంది. Read More