ABP Desam Top 10, 15 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 15 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Aryan Khan Case: సమీర్ వాంఖడే దొరికిపోయినట్లే - షారుఖ్ ఖాన్ కుమారుడి కేసులో ఎంత పుచ్చుకున్నారంటే ?
షారుఖ్ ఖాన్ కుమారుని కేసులో సమీర్ వాంఖడే లంచాలు తీసుకున్నట్లుగా సీబీఐ కేసు నమోదు చేసింది. Read More
AI Girlfriend CarynAI: లవ్ ఫర్ సేల్ - నిమిషానికి డాలరు మాత్రమే - డేంజర్‌లో హ్యూమన్ రిలేషన్ షిప్స్?
ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ చాట్ బోట్ గర్ల్ ఫ్రెండ్‌ను ఒక స్నాప్‌చాట్ ఇన్‌ఫ్లుయెన్సర్ రూపొందించింది. Read More
Keyboard Layout: కీబోర్డు QWERTY ఫార్మాట్‌లోనే ఎందుకు? - ABCDEF ఫార్మాట్‌లో ఉంటే ఏం అవుతుంది?
మీ కీబోర్డు QWERTY లేఅవుట్‌లోనే ఎందుకు ఉంటాయి? ABCDEF ఆర్డర్‌లో ఉంటే ఏం అవుతుంది? Read More
AP LAWCET: ఏపీ లాసెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఏపీ లాసెట్-2023 హాల్‌టికెట్లను ఏపీ ఉన్నతవిద్యామండలి మే 15న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20న పరీక్ష నిర్వహించనున్నారు. Read More
అందుకే విజయ్ దేవరకొండను ఈ మూవీలోకి తీసుకోలేదు: నందిని రెడ్డి
'అన్నీ మంచి శకునములే' సినిమాలో ముందుగా విజయ్ దేవరకొండను అనుకున్నామని డైరెక్టర్ నందిని రెడ్డి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విజయ్‌ను ఈ మూవీలోకి ఎందుకు తీసుకోలేదో చెప్పారు. Read More
Spy Teaser: ‘నేతాజీ విమాన ప్రమాదంలో మరణించడం ఒక కవర్ స్టోరీ’ - నిఖిల్ స్పై టీజర్ చూశారా?
హీరో నిఖిల్ కొత్త సినిమా ‘స్పై’ టీజర్ విడుదల అయింది. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
Vitamin Supplements: విటమిన్స్ సప్లిమెంట్స్ అతిగా తీసుకుంటే ఎన్ని అనర్థాలో తెలుసా?
కొంతమంది చిన్న చిన్న వాటికే విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ అది ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read More
IBM Sick Leave: పని చేయకపోయినా 15 ఏళ్లుగా ₹8 కోట్ల జీతం, అయినా కంపెనీపై కేసు పెట్టిన ఉద్యోగి
గత 15 సంవత్సరాలుగా పని చేయకుండానే ఆ ఉద్యోగి ఏటా 55 లక్షల రూపాయల జీతం పుచ్చుకుంటున్నాడు. Read More