అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీ జాతీయ రహదారిపైనే కారు దగ్ధం. ప్రయాణికులను దింపేసి కారుకు మావోయిస్టులు నిప్పు పెట్టారు.