ABP Desam Top 10, 14 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 14 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Cvoter Opinion Poll : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో హవా ఎవరిది ? ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ ఫలితాలు ఇవే !
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ పది లోక్ సభ సీట్లు సాధించే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్ స్పష్టం చేసింది. బీజేపీ నాలుగు సీట్లకే పరిమితం కానుంది. Read More
Samsung Galaxy A55 5G: బ్లాక్‌బస్టర్ ఏ-సిరీస్‌లో కొత్త ఫోన్ తెచ్చిన శాంసంగ్ - గెలాక్సీ ఏ55 5జీ ఎలా ఉందంటే?
Samsung New Phone: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ మొబైల్ ఇండియాలో ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.39,999 నుంచి ప్రారంభం కానుంది. Read More
AI Software Engineer: డెవిన్, ఓ మంచి పనోడు - ప్రపంచంలోనే మొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - మనుషుల కంటే యమ ఫాస్టు!
Devin: అమెరికాకు చెందిన ఏఐ ల్యాబ్ కాగ్నిషన్ ప్రపంచంలోనే మొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను రూపొందించింది. Read More
APECET 2024 Notification: ఏపీఈసెట్ నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు, పరీక్ష తేదీలివే
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 14న విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 15 నుంచి ప్రారంభంకానుంది. Read More
కేంద్రం సంచలన నిర్ణయం, అశ్లీల కంటెంట్ ఉన్న 18 OTT ప్లాట్‌ఫామ్స్‌పై వేటు
OTT Platforms Blocked: అశ్లీల కంటెంట్ ఉన్న 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం నిషేధం విధించింది. Read More
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్, విజయ్‌తో మళ్లీ త్రిష - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
PV Sindhu: రెండో రౌండ్‌కు పీవీ సింధు, ప్రణయ్ అనూహ్య ఓటమి
All England Championship: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్‌కు చేరింది. Read More
Virat Kohli : టీ-20 ప్రపంచకప్ 2024లో విరాట్ కోహ్లీని చూడలేమా?
T20 World Cup 2024: టీంఇండియాను ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో గెలిపించాడు విరాట్‌కోహ్లీ. గత ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆట తీరు చూసిన ఎవరైనా టీంకి విరాట్ ఎంత కీలకమో చెప్పొచ్చు Read More
Soup for Weight Loss : బరువును తగ్గించే హెల్తీ సూప్.. డిన్నర్‌కి పర్ఫెక్ట్ రెసిపీ
Tasty Dinner Recipe : సమ్మర్ వచ్చిందంటే చాలామంది రాగితో చేసిన ఫుడ్‌ని తీసుకుని వివిధ రూపాల్లో తీసుకుంటారు. మీరు కూడా ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిని తీసుకోవాలనుకుంటే మంచి సూప్ తయారు చేసుకోవచ్చు. Read More
New Deal: ముఖేష్ అంబానీ కొత్త డీల్, వయాకామ్‌లో పారామౌంట్ వాటాపై కన్ను
రిలయన్స్ ఇండస్ట్రీస్ - పారామౌంట్ గ్లోబల్ ప్రధాన వాటాదార్లుగా, కలిసి స్థాపించిన జాయింట్ వెంచర్ (JV) వయాకామ్18 మీడియా. Read More