అన్వేషించండి

ABP Desam Top 10, 14 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 14 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Biparjoy Cyclone Wind Speed: 150 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తున్న బిపర్జోయ్ తుపాన్, ప్రభావం ఎంతంటే?

    Biparjoy Cyclone Wind Speed: బిపర్జోయ్ తుపాన్ కారమంగా సౌరాష్ట్ర, కచ్ లలో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే గుజరాత్ తీర ప్రాంతాల నుంచి 50 వేల మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు. Read More

  2. WhatsApp New Features: ఆండ్రాయిడ్ వినియోగదారులకు గుడ్ న్యూస్, మీ కోసమే ఈ కొత్త వాట్సాప్ ఫీచర్లు!

    ఆండ్రాయిడ్ వినియోగదారులకు వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 ఫీచర్లను అందిస్తోంది. Read More

  3. Youtube Monetization: కంటెంట్‌ క్రియేటర్లకు యూట్యూబ్‌ సూపర్ న్యూస్, మానిటైజేషన్ ఇకపై మరింత ఈజీ!

    కంటెట్ క్రియేటర్లకు యూట్యూబ్‌ గుడ్ న్యూస్ చెప్పింది. మానిటైజేషన్‌ రూల్స్‌ ను మరింత సరిళీకరించింది. గతంతో పోల్చితే సబ్‌స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది. ఈ నిర్ణయంతో మానిటైజేషన్ మరింత ఈజీ కానుంది! Read More

  4. AP EAPCET Results 2023: ఏపీ ఈఏపి సెట్ ఫలితాలు విడుదల- నీట్‌ టాపర్‌ వరుణ్‌కు రెండో ర్యాంక్‌

    AP EAPCET Results 2023: ఏపీ ఈఏపీసెట్-2023 ఫలితాలను ఇవాళ (జూన్ 14న) వెల్లడయ్యాయి. రిజల్ట్స్‌ను ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. Read More

  5. Tirthanand Rao: లైవ్‌లోనే కపిల్ శర్మ సహనటుడి ఆత్మహత్య యత్నం

    కపిల్‌ శర్మ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ తీర్థానందరావు. తాజాగా లైవ్ లోనే ఆయన లైవ్ లోనే ఆత్మహత్యా యత్నం చేయడం సంచలనం కలిగించింది. ప్రస్తుతం ఆయనకి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. Read More

  6. Javed Akhtar: కంగనా ఇంటికి వచ్చిన రాత్రి జరిగింది ఇదే - కోర్టుకు అసలు విషయం చెప్పిన జావేద్ అక్తర్

    కంగనా రనౌత్ పై పరువు నష్టం కేసు వేసిని జావేద్ అక్తర్ తాజాగా కోర్టు ముందుకు కీలక విషయాలు వెల్లడించారు. కంగనా, హృతిక్ మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశాను తప్ప, ఆమెను బెదిరించలేదని తెలిపారు. Read More

  7. Indonesia Open 2023: సింధు.. బ్యాక్‌ టు ఫామ్‌! కిదాంబి vs లక్ష్యసేన్‌లో ఒక్కరికే ఛాన్స్‌!

    PV Sindhu: ఇండోనేసియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు శుభారంభం చేశారు. మహిళలు, పురుషుల సింగిల్స్‌లో రెండోరౌండ్‌కు దూసుకెళ్లారు. Read More

  8. French Open 2023 Winner: జోకర్ కాదు, టెన్నిస్ రారాజు నొవాక్ జకోవిచ్ - 23వ గ్రాండ్ స్లామ్ తో సరికొత్త చరిత్ర

    French Open 2023 Winner నొవాక్ జకోవిచ్ తాను జోకర్ కాదు... టెన్నిస్ రారాజు అని నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకోవడం ద్వారా... 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. Read More

  9. Gym Infections: జాగ్రత్త! జిమ్ వల్ల ఆరోగ్యమే కాదు అంటువ్యాధులు వస్తాయ్

    అదేంటి జిమ్ కి వెళ్ళి వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది కదా అనుకుంటున్నారా? అవును మంచిదే కానీ దానితో పాటు అనేక అంటు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. Read More

  10. Cryptocurrency Prices: రెడ్‌.. రెడ్‌..క్రిప్టో రెడ్‌! బిట్‌కాయిన్‌ రూ.22వేలు డౌన్‌!

    Cryptocurrency Prices Today, 14 June 2023: క్రిప్టో మార్కెట్లు బుధవారం ఎరుపెక్కాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.45 శాతం తగ్గింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget