ABP Desam Top 10, 13 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 13 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
AP BJP reaction : ఆస్తులను కాపాడుకోవడానికే కొత్త డ్రామా - వైసీపీ ఉమ్మడి రాజధాని డిమాండ్‌పై ఏపీ బీజేపీ ఆగ్రహం
AP BJP reaction : ఉమ్మడి రాజధాని అంశంపై వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ ఖండించింది. ఆస్తులను కాపాడుకోవడానికే కొత్త డ్రామా అని ఆ పార్టీ నేత సత్యకుమార్ ఆరోపించారు. Read More
Whatsapp New Feature: యాప్ ఓపెన్ చేయకుండానే బ్లాక్ చేయవచ్చు - కొత్త ఆప్షన్ తెస్తున్న వాట్సాప్!
Whatsapp Updates: వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా యూజర్లు లాక్ స్క్రీన్ నుంచి స్పామ్ కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేయవచ్చు. Read More
Google Chrome Updates: గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం అలెర్ట్ - అసలు ఏం అయిందంటే?
Google Chrome: గూగుల్ క్రోమ్ పాత వెర్షన్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని కంపెనీ అంటోంది. Read More
JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు సత్తా, దేశవ్యాప్తంగా 23 మందికి 100 పర్సంటైల్, ఇందులో 10 మంది మనవారే
జేఈఈ మెయిన్ 2024 సెషన్-1 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 23 మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించగా.. ఇందులో 10 మంది తెలుగు విద్యార్థులే ఉండటం విశేషం. Read More
SSMB 29: మహేష్ మూవీలో ఇండోనేషియన్ నటి, అసలు విషయం చెప్పేసిన జక్కన్న టీమ్
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రంలో ఇండోనేషియన్ బ్యూటీని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఊహాగానాలపై జక్కన్న టీమ్ క్లారిటీ ఇచ్చింది. Read More
Aditya Narayan: మైకుతో కొట్టి, ఫోన్లు విసిరేసి - అభిమానులపై సింగర్ ఆదిత్య నారాయణ్ ప్రతాపం
సింగర్ ఆదిత్య నారాయణ్ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మ్యూజికల్ ఈవెంట్ లో అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై నిప్పులు చెరుగుతున్నారు. Read More
Rohan Bopanna: బోపన్నను సత్కరించిన ప్రభుత్వం, భారీ నగదు బహుమతి కూడా
Rohan Bopanna: ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత స్టార్ టెన్నీస్ ప్లేయర్ రోహన్ బోపన్నను కర్ణాటక ప్రభుత్వం సత్కరించింది. Read More
Badminton Asia Team Championships 2024: స్టార్ షట్లర్ల సమరం, సవాల్‌కు సిద్ధమైన భారత ఆటగాళ్లు
Badminton Asia Team Championships 2024: టీమిండియా స్టార్ షటర్లు అసలు సిసలు సమరానికి సిద్ధమయ్యారు. ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌కు స్టార్ షట్లర్లు సమాయత్తమయ్యారు. Read More
Valentines Day History : వాలెంటైన్స్ డే స్పెషల్ స్టోరీ.. అబ్బో దీని వెనుక పెద్ద కథే ఉందిగా..
Valentines Day 2024 :ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాలెంటైన్స్ డే వచ్చేసింది. అయితే ఈ స్పెషల్ డేని ఎందుకు చేసుకుంటారో.. దాని చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Paytm: పేటీఎంకు ఘోర అవమానం, అదే జరిగితే మీ పెట్టుబడి అవుతుంది 'జీరో'
బ్రోకరేజ్ ప్రకారం పేటీఎం షేర్‌కు ఇప్పుడున్న విలువ కూడా ఎక్కువే. మాక్వారీ లెక్క ప్రకారం ఈ స్టాక్ ఇంకా రూ. 100 తగ్గాలి. Read More