ABP Desam Top 10, 11 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 11 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు రేపటిలోగా ఇవ్వాల్సిందే - SBIకి సుప్రీంకోర్టు ఆదేశం
Electoral Bond Case: ఎలక్టోరల్ బాండ్స్ కేసులో SBI తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. Read More
Samsung Galaxy M15 5G: 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో కొత్త 5జీ ఫోన్ - శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఎలా ఉంది?
Samsung New Phone: శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. Read More
Fastest Router of India: దేశంలోనే అత్యంత వేగవంతమైన రూటర్ - సెకనుకు 2,400 జీబీ స్పీడ్‌తో!
Fastest Router: భారతదేశంలో అత్యంత వేగవంతమైన రూటర్ లాంచ్ అయింది. Read More
CUK UG Courses: 'సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక'లో యూజీ కోర్సులు, ప్రవేశం ఇలా
Karnataka CUK UG Courses: కర్ణాటక రాష్ట్రం కలబురిగి(గుల్బర్గా)లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక (కేసీయూ) 2024-25 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. Read More
కిరణ్ అబ్బవరం ఎంగేజ్‌మెంట్, ‘గామి’ వీకెండ్ వసూళ్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Allu Arjun: హద్దుమీరిన అభిమానం, ‘జై అల్లు అర్జున్’ అనలేదని ఆ హీరో ఫ్యాన్స్ దాడి
Allu Arjun: అభిమానం.. ఒక పరిధి వరకు అయితే పర్లేదు. కానీ, అది హద్దుమీరితేనే ఇబ్బందులు తలెత్తుతాయి. ఒక్కోసారి అదే అభిమానం ప్రాణాల మీదికి తెస్తుంది. Read More
French Open 2024 Winners: చరిత్ర సృష్టించిన సాత్విక్- చిరాగ్ శెట్టి, ఫ్రెంచ్ ఓపెన్ విజేతలుగా భారత స్టార్ జోడి
Satwiksairaj and Chirag Shetty clinched French Open 2024: భారత స్టార్ షట్లర్ల ద్వయం సాత్విక్- చిరాగ్ శెట్టి జోడి ఫ్రెంచ్ ఓపెన్ 2024 విజేతలుగా అవతరించారు. ఆదివారం రాత్రి జరిగిన మెన్స్ డబుల్స్ లో విజయం సాధించారు. Read More
French Open 2024: విజయం మనదే, అదరగొట్టిన స్టార్ జోడి సాత్విక్- చిరాగ్
Satwiksairaj Rankireddy and Chirag Shetty: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత జోడీ విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించింది. Read More
Healthy Life : రోజూ ఈ పనులు చేస్తే.. ఆరోగ్యకరమైన దీర్ఘాయువు మీ సొంతమవుతుంది
Fitness Goals : ఎప్పుడు పుడతామో.. ఎప్పుడు చనిపోతామో తెలియకపోవచ్చు. కానీ సహజమైన మరణానికి మాత్రం కచ్చితంగా మనదే బాధ్యతం. మన జీవన శైలినే మన ఆయుష్షును డిసైడ్ చేస్తుంది. Read More
Gold-Silver Prices Today: పీడకలలు తెప్పిస్తున్న పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,100 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More