ABP Desam Top 10, 11 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 11 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
YSRCP Latest News: మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను వెల్లడించారు. ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సీపీ వ్యవహారాలను ఈ కొత్త ఇన్‌ఛార్జిలు పర్యవేక్షిస్తారని వెల్లడించారు. Read More
Whatsapp New Features: మరో మూడు కొత్త ఫీచర్లు తీసుకువస్తున్న వాట్సాప్ - ఈసారి ఛానెల్స్‌లో!
Whatsapp Upcoming Features: వాట్సాప్ ఛానెల్స్ కోసం మూడు కొత్త ఫీచర్లు త్వరలో రానున్నాయి. Read More
Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!
Smartphone Price Cut: బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గించాలని కంపెనీలను మొబైల్ రిటైలర్లు అభ్యర్థించారు. Read More
TS LAWCET: తెలంగాణ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం, 13 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
TS LAWCET/PGLCET 2023 Counseling: తెలంగాణ లాసెట్-2023 రెండో/తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ డిసెంబరు 11న ప్రారంభమైంది. డిసెంబరు 13 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. Read More
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Guntur Kaaram: మహేష్ బాబు ‘గుంటూరు కారం’ నుంచి సెకండ్ సింగిల్ ‘ఓ మై బేబీ’ ప్రోమో వచ్చేసింది. Read More
Nelson Dilipkumar: రజనీకాంత్‌ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్
Nelson Dilipkumar: ‘జైలర్’ మూవీ గురించి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో రజనీకాంత్ గెటప్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదని చెప్పారు. Read More
Virushka Wedding Anniversary : విరుష్క బంధానికి ఆరేళ్లు.. అభినందనలు తెలుపుతున్న ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ట్రెండింగ్
Virushka 6 th Wedding Anniversary : విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వివాహం జరిగి 6 ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ స్టార్ జోడికి సంబంధించిన పోస్టులు ,సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Read More
Cristiano Ronaldo: ఫుట్‌బాల్ లెజెండ్ రొనాల్డో అరుదైన ఘనత
Cristiano Ronaldo: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు, లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో.. మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో 1200వ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నూతన చరిత్ర సృష్టించాడు. Read More
Waxing at Home : ఇంట్లోనే పార్లల్లాంటి వాక్సింగ్.. స్మూత్ స్కిన్ కోసం ఇలా చేయండి
Waxing Tips : ఇంట్లో ఉంటూనే ఇంట్లోని పదార్థాలతో మీరు వాక్స్ చేసుకోవచ్చు తెలుసా? దానిని ఎలా తయారు చేసుకోవాలో.. ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Coca Cola Liquor: కోకా కోలా నుంచి మొదటి లిక్కర్ బ్రాండ్ - రేటెంత, ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
ఇండియాలో మద్యం విక్రయాలు ప్రారంభించారన్న వార్తను కోకా కోలా ఇండియా ధృవీకరించింది. Read More