ABP Desam Top 10, 10 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 10 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Southern Rising summit 2023: దక్షిణాది అజెండా - దేశ అభివృద్ధికి జెండా ! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2023 కు సర్వం సిద్ధం !
ఏబీపీ నెట్‌వర్క్ చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2023ని అక్టోబర్ 12వ తేదీన నిర్వహిస్తున్నారు. దక్షిణాది ఐదు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొని తమ వాయిస్ వినిపించనున్నారు. Read More
Samsung Galaxy Tab S8: ఈ శాంసంగ్ ట్యాబ్‌పై ఏకంగా రూ.18 వేల తగ్గింపు - ఇప్పుడు ఎంత ధర?
శాంసంగ్ మనదేశంలో తన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ట్యాబ్లెట్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తుంది. Read More
Amazon Flipkart Festival Sales 2023: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - ఏ ధరలో ఏవి బెస్ట్!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
Good News: ఇక ఉచితంగా జీఆర్‌ఈ, జీమ్యాట్ తదితర పరీక్షలు - సీఎం జగన్ కీలక నిర్ణయం
దేశాల్లో విద్య చదవాలనుకుంటున్న విద్యార్థులకు జీఆర్‌ఈ, జీమ్యాట్ పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించారు. Read More
నితిన్ ‘ఎక్స్‌ట్రా’ కొత్త రిలీజ్ డేట్, ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ ఛాయిస్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Nandamuri Balakrishna: ‘బ్రో... ఐ డోంట్ కేర్’ - బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ చూశారా?
Bhagavanth Kesari Trailer: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ ఆదివారం విడుదల అయింది. Read More
IND Vs PAK : రంగంలోకి బ్లాక్ క్యాట్స్, భారత్-పాక్ మ్యాచ్‌కు కనీవినీ ఎరుగని భద్రత
Ind-Pak World Cup: అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ . గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు. Read More
ENG Vs BAN: ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బోణీ, 137 పరుగుల తేడాతో బంగ్లా చిత్తు
ENG Vs BAN: ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ 137పరుగుల తేడాతో విజయం సాధించింది. Read More
Ear Massage Techniques : చెవి మసాజ్‌తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్.. మసాజ్ టెక్నిక్స్ ఇవే..
స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటే మీరు మీ చెవులకు మసాజ్ చేయవచ్చు. ఈ మసాజ్ టెక్నిక్స్ ఫాలో అయితే ఈజీగా ఒత్తిడి తగ్గించుకోవచ్చు. Read More
Latest Gold-Silver Price 10 October 2023: రెక్కలు తొడిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More