అన్వేషించండి

ABP Desam Top 10, 10 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 10 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. ఒకేసారి 15 ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

    Airport Projects: ప్రధాని మోదీ ఒకేసారి 15 ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. Read More

  2. Vodafone Idea Data Plan: అదనపు డేటా అందించే ప్లాన్ రివీల్ చేసిన వొడాఫోన్ ఐడియా - ఎంత డేటా లభించనుందంటే?

    Vodafone Idea Additional Data Plan: వొడాఫోన్ ఐడియా అదనపు డేటా అందించే కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. అదే వీఐ రూ.75 ప్లాన్. Read More

  3. Fastest Router of India: దేశంలోనే అత్యంత వేగవంతమైన రూటర్ - సెకనుకు 2,400 జీబీ స్పీడ్‌తో!

    Fastest Router: భారతదేశంలో అత్యంత వేగవంతమైన రూటర్ లాంచ్ అయింది. Read More

  4. CUET PG 2024: రేపటి నుంచి సీయూఈటీ పీజీ పరీక్షలు, 327 కేంద్రాల్లో ఎగ్జామ్స్ - హాజరుకానున్న 4.6 లక్షల మంది విద్యార్థులు

    CUET PG Exams: దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సీయూఈటీ పీజీ - 2024' నిర్వహణకు NTA అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. Read More

  5. Tamannaah Bhatia: నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు- దర్శకుడిపై తమన్నా ప్రశంసల వర్షం

    మిల్కీ బ్యూటీ తమన్నా దర్శకుడు సంపత్ నందిపై ప్రశంసల జల్లు కురిపించింది. ఇలాంటి వ్యక్తికి తన కెరీర్ లో ఎప్పుడూ చూడాలేందటూ పొగడ్తలతో ముంచెత్తింది. Read More

  6. Ooru Peru Bhairavakona OTT: థియేటర్లలో అలా, ఓటీటీలో ఇలా.. టాప్‌ ట్రెండింగ్​లో సందీప్ కిషన్ ఫాంటసీ థ్రిల్లర్

    సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘ఊరుపేరు భైరవకోన’. థియేటర్లలో యావరేజ్ గా ఆడిన ఈ చిత్రం శివరాత్రి సందర్భంగా ఓటీటీలోకి అడుగు పెట్టింది. Read More

  7. French Open 2024: అదరగొట్టిన స్టార్‌ జోడి సాత్విక్‌- చిరాగ్‌ శెట్టి, ఇక మిగిలింది ఫైనలే

    Satwiksairaj Rankireddy and Chirag Shetty: భారత స్టార్‌ షట్లర్ల ద్వయం సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడి అదరగొట్టింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. Read More

  8. Shoaib Bashir Records: ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయ‌బ్ బ‌షీర్ అరుదైన రికార్డ్

    shoaib bashir rare feet: ధ‌ర్మ‌శాల టెస్ట్ లో భాగంగా ఇంగ్లండ్ బౌలర్‌ షోయ‌బ్ బ‌షీర్ అరుదైన రికార్డ్ సాధించాడు. Read More

  9. Healthy Dinner Recipe : హెల్తీ, టేస్టీ డిన్నర్ రెసిపీ.. ఆ సమస్యలను దూరం చేస్తుంది

    Tasty Dinner Recipe : టేస్టీ, హెల్తీ డిన్నర్ తినాలనుకుంటే ఇక్కడో రెసిపీ ఉంది. ఇది మీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిచడమే కాకుండా మంచి రుచిని కూడా అందిస్తుంది. Read More

  10. Petrol Diesel Price Today 10 Mar: తెలుగు రాష్ట్రాల్లో దాదాపు స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 1.08 డాలర్లు తగ్గి 77.85 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.88 డాలర్లు తగ్గి 82.08 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
Sankranthiki Vasthunam Review - 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
Viral Note: 'నగలు డబ్బు తీసుకెళ్తున్నాం, మా ఇంటికి రాకండి' - సంక్రాంతికి ఊరెళ్తూ ఇంటి డోర్‌పై యజమాని నోట్ వైరల్
'నగలు డబ్బు తీసుకెళ్తున్నాం, మా ఇంటికి రాకండి' - సంక్రాంతికి ఊరెళ్తూ ఇంటి డోర్‌పై యజమాని నోట్ వైరల్
Sabarimala Makara Jyothi 2025: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
Sankranthiki Vasthunam Review - 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
Viral Note: 'నగలు డబ్బు తీసుకెళ్తున్నాం, మా ఇంటికి రాకండి' - సంక్రాంతికి ఊరెళ్తూ ఇంటి డోర్‌పై యజమాని నోట్ వైరల్
'నగలు డబ్బు తీసుకెళ్తున్నాం, మా ఇంటికి రాకండి' - సంక్రాంతికి ఊరెళ్తూ ఇంటి డోర్‌పై యజమాని నోట్ వైరల్
Sabarimala Makara Jyothi 2025: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
Pigs Fighting: సంక్రాంతి వేళ పందుల పందేలు స్పెషల్ - రూ.కోట్లలో బెట్టింగులు, ఎక్కడో తెలుసా?
సంక్రాంతి వేళ పందుల పందేలు స్పెషల్ - రూ.కోట్లలో బెట్టింగులు, ఎక్కడో తెలుసా?
Nag Mark-2: భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం - నాగ్‌మార్క్‌-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం - నాగ్‌మార్క్‌-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
Tirumala News: తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
Viral News: కోడలు కావాల్సిన అమ్మాయితో తండ్రి ప్రేమ వివాహం - పెళ్లి దుస్తుల్లో కొత్త జంటను చూసిన కొడుకు ఏం చేశాడంటే?
కోడలు కావాల్సిన అమ్మాయితో తండ్రి ప్రేమ వివాహం - పెళ్లి దుస్తుల్లో కొత్త జంటను చూసిన కొడుకు ఏం చేశాడంటే?
Embed widget