అన్వేషించండి

Nara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP Desam

నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ఊరిలో చిన్నపిల్లల కోసం ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. చిన్ననాటి ఊరి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చంద్రబాబు తన మనవళ్లను ఈ ఆటల్లో పాల్గొనమని ప్రోత్సహించారు.  గోని సంచి పరుగుపందెంలో నారా దేవాన్ష్ పాల్గొన్నాడు. దేవాన్ష్ రేసు మొదలుపెట్టినప్పటి నుంచే అతని తల్లి బ్రాహ్మణి దగ్గరుండి అతనికి ప్రోత్సాహం ఇచ్చారు. ఎలా ఆడాలో సరదాగా సూచనలు ఇచ్చి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు.అయితే ఆ ఆటలో పెద్దగా అనుభవం లేకపోవడంతో దేవాన్ష్ చివర్లో నిలిచాడు. రేసు ముగిసిన తరువాత దేవాన్ష్ కాస్త నిరుత్సాహంగా కనిపించినప్పటికీ, బ్రాహ్మణి ఆయనకు ఏం పర్లేదని చెప్పి హైఫై ఇచ్చి ఉత్సాహపరిచారు. ఆ సన్నివేశం చూసి అక్కడున్న అందరూ చిరునవ్వులు చిందించారు. తన మనవడిని ఇలా ఆటల్లో పాల్గొంటూ చూసి చంద్రబాబు ఆనందంతో నిండిపోయారు. పండగ సందర్బంగా పిల్లలు ఇలా ఆడుతూ పాడుతూ గడిపితే నిజమైన పండుగ అనుభూతి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Tirumala Latest News: తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
AP Rains Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో 7 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో 7 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
18th BRICS Summit: ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: ఎంత మంది సీఎంలు మారినా ఆర్థిక మంత్రి ఆయనే.. రోశయ్య దూరదృష్టి వల్లే మిగులు బడ్జెట్ - సీఎం రేవంత్ రెడ్డి
ఎంత మంది సీఎంలు మారినా ఆర్థిక మంత్రి ఆయనే.. రోశయ్య దూరదృష్టి వల్లే మిగులు బడ్జెట్ - సీఎం రేవంత్ రెడ్డి
Tirumala Latest News: తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
Indonesia Ship Missing: 241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
Vijay Trisha: త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!
త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!
Embed widget