News
News
X

ABP Desam Top 10, 9 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 9 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. Indian Employees: జాబ్ ఎక్స్‌ఛేంజ్‌కు రెడీ అంటున్న ఇండియన్స్, జీతం కన్నా ప్రశాంతత ముఖ్యమట - ఆసక్తికర సర్వే

    Indian Employees: ఎక్కువ జీతమొచ్చిన ఉద్యోగాలను ఇచ్చేసి తక్కువ జీతాలొచ్చే ఉద్యోగాలు చేస్తామని ఇండియన్ ఎంప్లాయిస్ చెబుతున్నారు. Read More

  2. YouTube Overlay Ads: ఇకపై ఆ యాడ్స్ కనిపించవు, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన యూట్యూబ్!

    ఓవర్ లే యాడ్స్ విషయంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూట్యూబ్ నిర్ణయంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Read More

  3. Women's Day 2023: వాట్సాప్‌లో ఈ ప్రైవసీ ఫీచర్స్ మీకు తెలుసా? మహిళలూ ఇవి మీ కోసమే!

    వాట్సాప్ ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి జీవితంలో కీలకపాత్ర పోషిస్తోంది. దీని ద్వారా ఎన్నో పనులను చక్కబెట్టుకుంటున్నారు. అయితే, వాట్సాప్ వాడే ప్రతి మహిళ కొన్ని ప్రైవసీ ఫీచర్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. Read More

  4. 'సీఎంఐ'లో చదివితే లైఫ్ సెటిల్ అయినట్లే! ప్రవేశ ప్రకటన విడుదల!

    చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్(సీఎంఐ) మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్‌ విభాగాల్లో బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎస్సీ(డేటా సైన్స్), పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Allu Arjun rejected Movies: అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన హిట్, ఫ్లాప్ మూవీస్ ఇవే? బన్నీ ఫ్యాన్స్ షాకవ్వడం పక్కా!

    ‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, పలు హిట్ సినిమాలు చేసే అవకాశం వచ్చినా వదులుకున్నాడు. ఇంతకీ ఆయన రిజెక్ట్ చేసిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. Read More

  6. Writer Padmabhushan OTT: ‘రైటర్ పద్మభూషణ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

    సుహాస్ ఇటీవలే నటించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. ఈ సినిమా గత నెల 3వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ‘జీ5’ ఓటీటీ సంస్థ ప్రకటించింది. Read More

  7. Cricketer Sneha Deepthi: మహిళా క్రికెటర్లకు ఆదర్శం ఈ అమ్మ - స్నేహ దీప్తి స్పెషల్ స్టోరీ

    Cricketer Sneha Deepthi: ఆమె ఓ అమ్మ. అంతకు మించి మంచి క్రికెటర్ కూడా. యంగెస్ట్ క్రికెట్ ప్లేయర్ గా డెబ్యూ చేసిన ఆమె.. పదేళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. Read More

  8. MIW Vs RCBW: ముంబై అన్‌స్టాపబుల్ - బెంగళూరును చితక్కొట్టిన హీలీ, బ్రంట్ - తొమ్మిది వికెట్లతో ఘనవిజయం!

    ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్లతో ఘోర పరాజయం పాలైంది. Read More

  9. Womens Health: మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీసే 'సైలెంట్ కిల్లర్' వ్యాధులు ఇవే!

    కుటుంబ బాగోగులు చూసుకునే మహిళలు తమ ఆరోగ్యం మీద మాత్రం అంతగా శ్రద్ధ వహించరు. ఆ నిర్లక్ష్యమే వారి ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. Read More

  10. Gold-Silver Price 09 March 2023: పేద్ద గుడ్‌న్యూస్‌, భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 67,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 09 Mar 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

YS Jagan: వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష - రబీ సీజన్‌ ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

YS Jagan: వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష - రబీ సీజన్‌ ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

Ambedkar Statue: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలేంటో తెలుసా?

Ambedkar Statue: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలేంటో తెలుసా?

Lovers Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నో, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కలకలం!

Lovers Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నో, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కలకలం!

టాప్ స్టోరీస్

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి