అన్వేషించండి

ABP Desam Top 10, 8 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 8 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Viral Video: ప్రెసిడెంట్ చుట్టూ చిన్నారి సూపర్ మ్యాన్ చక్కర్లు- వైరల్ వీడియో

    Viral Video: ఓ దేశ అధ్యక్షుడు చుట్టూ చిన్నారి సూపర్ మ్యాన్ చక్కర్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  2. ఈ వీడియో గేమ్ ఎంత బాగా ఆడితే, మీ కంటి చూపు అంత బాగున్నట్టు లెక్క!

    ఇదో మొబైల్ స్పేస్ షూటింగ్ వీడియో గేమ్. దీన్ని ఆడటం వల్ల కంటి చూపు స్థితిని అంచనా వేయడంతో పాటు అంధత్వానికి దారితీసే గ్లాకోమాను గుర్తించే అవకాశం ఉందట! Read More

  3. గూగుల్ మీ డేటాను రోజుకు ఎన్నిసార్లు సేకరిస్తుందో తెలుసా? ఈ యాప్‌తో తెలుసుకోండి

    ప్రపంచ దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నిత్యం మనం వాడే కంప్యూటర్లు, ఫోన్లు, గాడ్జెట్స్ నుంచి డేటా సేకరిస్తుంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఓ యాప్ సాయంతో రోజుకు ఎన్నిసార్లు డేటా తీసుకుంటుందో తెలుసుకోవచ్చు. Read More

  4. NEET Result 2022: నీట్‌ యూజీ ఫలితాలు వచ్చేశాయ్, డైరెక్ట్ లింక్స్ ఇవే!

    జులై 17న దేశవ్యాప్తంగా దాదాపు 3,570 పరీక్షా కేంద్రాల్లో NEET UG - 2022 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షకు 18.72 లక్షల మంది అభ్యర్థులు రిజిష్టర్ చేసుకోగా 17.78 లక్షల మంది హాజరయ్యారు. Read More

  5. Nandamuri Mokshagna Debut Movie : ప్రేమకథతో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ?

    తనయుడు మోక్షజ్ఞను త్వరలో కథానాయకుడిగా పరిచయం చేయడానికి నట సింహం బాలకృష్ణ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. నందమూరి వారసుడి తొలి చిత్రానికి ప్రేమకథను ఎంపిక చేశారట. Read More

  6. Sai Dhanshika New Movie : 'మంత్ర' దర్శకుడి కొత్త సినిమా - 'కబాలి'లో రజనీ కుమార్తెగా నటించిన అమ్మాయితో

    ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో నటించిన 'మంత్ర', 'మంగళ' సినిమాలు తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్స్ ట్రెండ్ సెట్ చేశాయి. ఆ సినిమాలు తీసిన దర్శకుడు ఓషో తులసీరామ్ కొత్త సినిమా నేడు ప్రారంభమైంది.  Read More

  7. ధోనీని గుర్తు చేస్తున్న పంత్‌- ఆడేసుకుంటున్న నెటిజన్లు

    Fans Recall MS Dhoni: శ్రీలంక- భారత్ మ్యాచ్‌లో పంత్ రనౌట్ మిస్ చేశాక.. ధోనీతో పంత్ ను పోల్చి నెటిజన్లు విమర్శిస్తున్నారు. అలానే మహీని గుర్తు చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. Read More

  8. 'ప్రధాన టోర్నీల్లో భారత్ విఫలమవడానికి కారణం అదే'

    కీలకమైన టోర్నీల్లో ఉండే ఒత్తిడికి చిత్తయి భారత్ మ్యాచులను కోల్పోతోందని.. భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ అన్నాడు. ఒత్తిడిని అధిగమిస్తేనే విజయాలు సొంతమవుతాయని తెలిపాడు. Read More

  9. Woman's Health: ‘పోషకాహార మాసం’ అంటే ఏమిటీ? ఎందుకు నిర్వహిస్తున్నారు? మహిళలకు కలిగే ప్రయోజనాలేమిటీ?

    భారతీయ గృహిణిలు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించరు. అందుకే వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకే ఈ పోషణ్ మాసం తీసుకొచ్చారు. Read More

  10. Petrol-Diesel Price, 8 September: ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో పెట్రో రేట్లు ఢమాల్‌ - మీ సిటీలో ఎంత తగ్గిందో తెలుసా?

    ఇవాళ బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 3.42 డాలర్లు తగ్గి 83.46 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 3.40 డాలర్లు తగ్గి 89.43 డాలర్లకు చేరింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijaya Sai Reddy Latest News:మాట మార్చిన విజయ సాయి రెడ్డి   అప్రూవర్ గా మారుతున్నారా?
మాట మార్చిన విజయ సాయి రెడ్డి అప్రూవర్ గా మారుతున్నారా?
CM Revanth Reddy:  స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
Court Movie Review - 'కోర్టు' రివ్యూ: థియేటర్లలో వాదనలు నిలబడతాయా? నాని నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
'కోర్టు' రివ్యూ: థియేటర్లలో వాదనలు నిలబడతాయా? నాని నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
YSRCP Foundation Day: జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kerala teen dies due to water fasting | వాటర్ డైట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కేరళ యువతీ | ABP DesamYS Jagan YSRCP Formation Day | మెడలో పార్టీ కండువాతో కనిపించిన జగన్..రీజన్ ఏంటంటే | ABP DesamPithapuram Public Talk on Pawan Kalyan | కళ్యాణ్ గారి తాలుకా అని పిఠాపురంలో చెప్పుకోగలుగుతున్నారా.?Gun fire in Chittoor Locals Rescue Operation | పోలీసుల వచ్చేలోపే గన్నులతో ఉన్న దొంగలను పట్టుకున్న స్థానికులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijaya Sai Reddy Latest News:మాట మార్చిన విజయ సాయి రెడ్డి   అప్రూవర్ గా మారుతున్నారా?
మాట మార్చిన విజయ సాయి రెడ్డి అప్రూవర్ గా మారుతున్నారా?
CM Revanth Reddy:  స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
Court Movie Review - 'కోర్టు' రివ్యూ: థియేటర్లలో వాదనలు నిలబడతాయా? నాని నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
'కోర్టు' రివ్యూ: థియేటర్లలో వాదనలు నిలబడతాయా? నాని నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
YSRCP Foundation Day: జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
HMDA Latest News : హెచ్ఎండీఏ పరిధిలోకి 11 జిల్లాలు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
హెచ్ఎండీఏ పరిధిలోకి 11 జిల్లాలు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
TDP Latest News: టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
Telangana Latest News : ఏప్రిల్‌ 6 నుంచి రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్స్‌- ఎవరితో అంటే?
ఏప్రిల్‌ 6 నుంచి రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్స్‌- ఎవరితో అంటే?
Anantapur News: గిరిజనుల భూములు కబ్జా చేసిన బీజేపీ నేతపై సీఎంకు ఫిర్యాదు - చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీల డిమాండ్ !
గిరిజనుల భూములు కబ్జా చేసిన బీజేపీ నేతపై సీఎంకు ఫిర్యాదు - చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీల డిమాండ్ !
Embed widget