ABP Desam Top 10, 7 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 7 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 6 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 6 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Elon Musk: మస్క్ స్పీడ్ మామూలుగా లేదు - బ్లూ టిక్‌కు 8 డాలర్ల ఫీజు అమల్లోకి!
ట్విట్టర్ బ్లూ టిక్ కోసం 8 డాలర్ల చెల్లింపు రుసుము వసూలు అధికారికంగా ప్రారంభం అయింది. Read More
Apple Foldable Device: 2023లో యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ - శాంసంగ్‌కు చెక్ పెట్టాలని ఫిక్స్!
యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. Read More
APRCET 2022 Result: ఏపీఆర్‌సెట్ - 2022 ఫలితాలు విడుదల, రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే!
అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆర్‌సెట్ హాల్‌టికెట్ నెంబర్, మొబైల నెంబర్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. Read More
Trivikram Birthday : త్రివిక్రమ్ - ప్రేక్షకుడితో నడిచే జీవితం, ఎప్పటికీ మరువలేని పుస్తకం!
Trivikram Birthday Special: త్రివిక్రమ్‌ను మొదట్లో మాటల మాంత్రికుడు అన్నారు. ఇప్పుడు 'గురూజీ' అంటున్నారు. ఎందుకు? ఆయనలో స్పెషల్ ఏంటి? Read More
Kamal Haasan: మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ - 35 ఏళ్ల తరువాత క్రేజీ కాంబో!
లెజండరీ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు కమల్ హాసన్. Read More
Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్
Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
బ్యూటీ పార్లర్‌కు వెళుతున్నారా? ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’ గురించి తెలుసుకుని వెళ్లండి
బ్యూటీ పార్లర్‌కు వెళ్లే ముందు కచ్చితంగా మీరు ఈ ఘటన గురించి తెలుసుకోవాలి. Read More
Gold-Silver Price: పసిడి ధర బెంబేలు - నేడు ఊహించనంత పెరుగుదల, వెండి కూడా పైపైకి
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉంది. Read More