News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 5 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 5 May 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. Zelensky: త్వరలోనే పుతిన్‌ను ఖైదీలా చూస్తాం, చేసిన పాపం ఊరికే పోదు - జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

  Zelensky on Putin: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ పుతిన్‌కు త్వరలోనే శిక్ష పడుతుందని తేల్చి చెప్పారు. Read More

 2. iPhone 14 Amazon Offer: ఐఫోన్ 14పై రూ.40 వేల వరకు తగ్గింపు - అమెజాన్‌లో సూపర్ ఆఫర్!

  అమెజాన్‌లో ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు. Read More

 3. రూ.25 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - సమ్మర్ సేల్స్‌లో మరింత తక్కువకే!

  దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 25 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో 4 స్మార్టు ఫోన్లు, వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. Read More

 4. ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌, రూ.500 ఫీజు కడితే కాలేజీకి పోనవసరం లేదు!

  రెగ్యులర్‌ విధానంలో కాలేజీకి వెళ్లకుండానే 'ఆర్ట్స్‌' గ్రూప్‌లో ఇంటర్ చదవాలనుకునేవారికి ఇంటర్ బోర్డు సువర్ణ అవకాశాన్ని కల్పించింది. ఆర్ట్స్ గ్రూపుల్లో చేరినవారికి హాజరు నుంచి మినహాయింపు ఇవ్వనుంది. Read More

 5. Jailer: చిరు వర్సెస్ రజనీ - ‘జైలర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది - ‘భోళా శంకర్’తో క్లాష్!

  రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నాడు. Read More

 6. ‘విరూపాక్ష’ తమిళ ప్రివ్యూకు పాజిటివ్ రెస్పాన్స్ - రూ.40 కోట్ల షేర్ మార్క్ క్రాస్!

  కార్తీక్ దండు దర్శకత్వం వహించిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ లేటేస్ట్ మూవీ 'విరూపాక్ష'.. మరో రికార్డు సాధించింది. తాజాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి వార్తల్లో నిలిచింది.. Read More

 7. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

  Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

 8. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

  సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

 9. Walnuts: కౌమారదశలో ఉన్నవాళ్ళు వీటిని తిన్నారంటే మీ మెదడు పనితీరు భేష్

  మెదడు ఆకారంలో ఉండే వాల్ నట్స్ తినడం వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు అభిజ్ఞా పనితీరు బాగుంటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. Read More

 10. Gold-Silver Price 05 May 2023: ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 82,800 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 05 May 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!

Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !