ABP Desam Top 10, 5 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 5 July 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 4 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 4 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Android Data: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో విలువైన డేటా ఉందా? జస్ట్ ఇలా చేస్తే సేఫ్ గా ఉంచుకోవచ్చు!
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అందరి ఫోన్లలతో ఫోటోలు, వీడియోలతో పాటు బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ డేటాను హ్యాకర్లు దొంగిలించకుండా ఎలా కాపాడుకోవాలో చూద్దాం. Read More
WhatsApp New feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్ డేట్, ఇకపై హై క్వాలిటీ వీడియోలను ఈజీగా పంపుకోవచ్చు!
వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇకపై హై క్వాలిటీ వీడియోలను సులభంగా షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం స్టాండర్డ్ క్వాలిటీ సెట్టింగ్ ఉపయోగిస్తే సరిపోతుంది. Read More
CLAT: కామన్ లా అడ్మిషన్ టెస్ట్-2024 నోటిఫికేషన్, వివరాలు ఇలా!
నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)ను ఏటా నిర్వహిస్తున్నాయి. యూజీ క్లాట్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. Read More
Rangabali Movie: ఒత్తిడికి లొంగని ‘రంగబలి’ మూవీ టీమ్ - ఆ జర్నలిస్టుల స్పూఫ్ వీడియో రిలీజ్!
‘రంగబలి’ మూవీ టీమ్ హీరో నాగశౌర్య, కమెడియన్ సత్య కలసి చేసిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. కానీ ఆ ఇంటర్వ్యూను నిలిపివేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఒత్తిడికి లొంగకుండా ఆ ఇంటర్య్వూ రిలీజ్ చేశారు మేకర్స్. Read More
Mangalavaram: ‘మంగళవారం’ టీజర్ - ఆ ఊరి ప్రజలకు ఆకాశంలో ఏం కనిపించింది? హాట్ సీన్స్‌లో పాయల్!
‘మంగళవారం’ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ను అందించారు మేకర్స్. మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. Read More
Mohammad Amir IPL 2024: ఐపీఎల్ లో ఆడేందుకు పకడ్బందీ ప్రణాళికతో వస్తున్న పాక్ క్రికెటర్ - పెద్ద ప్లానింగే!
భారత్ - పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాల కారణంగా పాక్ క్రికెటర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు అనుమతించడం లేదు. Read More
Ashes Test: బ్రిటన్, ఆసీస్ ప్రధానుల మాటల యుద్ధం
బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రధానుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఆసీస్ తీరును బ్రిటన్ ప్రధాని విమర్శించగా, అందుకు ఆస్ట్రేలియా ప్రధాని ప్రతిస్పందించారు. Read More
అనూరిజమ్‌తో చిన్న వయసులోనే మరణించిన ప్రఖ్యాత బాడీబిల్డర్, ఏమిటి అనూరిజమ్
ప్రపంచ ప్రఖ్యాత బాడీ బిల్డర్ కేవలం 29 ఏళ్ళకే మరణించాడు. Read More
Gold-Silver Price 05 July 2023: స్తబ్దుగా పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,800 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More