అన్వేషించండి

ABP Desam Top 10, 30 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 30 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Rajya Sabha Election 2024: ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు, ఏపీ తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో పోలింగ్

    rajya sabha election 2024: ఫిబ్రవరి 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. Read More

  2. Honor X9B: ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీతో మొబైల్ ఫోన్ - లాంచ్ చేయనున్న హానర్!

    Honor New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త ఫోన్ ఎక్స్9బీని మనదేశంలో లాంచ్ చేయనుంది. Read More

  3. Realme 12 Pro 5G Series: 120x జూమ్‌ ఫీచర్‌తో రియల్‌మీ 12 ప్రో సిరీస్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    Realme 12 Pro 5G: రియల్‌మీ 12 ప్రో 5జీ సిరీస్ ఫోన్లను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. వీటి ధర రూ.25,999 నుంచి ప్రారంభం కానుంది. Read More

  4. NIRDPR: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సులు, ప్రవేశం ఇలా

    NIRDPR Admissions: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Hanuman with Pawankalyan: 'హనుమాన్‌' సీన్లతో పవన్‌ కల్యాణ్‌ వీడియో - స్పందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ

    Viral video: 'హనుమాన్‌' సినిమాలో ఒక్కో సీన్‌.. ఒక్కో రేంజ్‌. థియేటర్‌లో ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇక ఇప్పుడు ఆ సీన్లకు పవర్‌స్టార్‌ ఫొటోలు యాడ్‌ అయితే. Read More

  6. ‘రాజాసాబ్’ రిలీజ్ డేట్‌పై మారుతి కామెంట్, ‘పుష్ప 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Australian Open 2024: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత సిన్నర్‌, రెండు సెట్లు చేజారిన అద్భుత పోరాటం

    Jannik Sinner: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో యువ ఆటగాడు జానిక్‌ సిన్నర్‌ విజేతగా నిలిచాడు.  సెమీస్‌లో పదిసార్లు ఛాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌పై గెలిచి టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. Read More

  8. Sania Mirza: భారత టెన్నిస్‌కు సానియా మీర్జా తరువాత ఎవరు?

    Sania Mirza: భారత్‌ టెన్సిస్‌ స్టార్‌ ప్లేయర్‌ సానియా మీర్జా తరువాత ఆ స్థాయిలో రాణించే క్రీడాకారిణి కోసం దేశం ఎదురు చూస్తోంది. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై చర్చ కొనసాగుతోంది. Read More

  9. Tea Increases Beauty: రోజుకు మూడు కప్పులు ఛాయ్‌ - మీ అందాన్ని ఇట్టే పెంచేస్తుంది

    Tea Increases Beauty: ప్రతిరోజు మూడుసార్లు ఛాయ్‌ తాగే అలవాటు ఉందా? అయితే, మీకు ఇది ఇంకా పెద్ద గుడ్‌న్యూస్‌. అవునండి, ప్రతి రోజు ఛాయ్‌ తాగేవాళ్ల అందం రెట్టింపు అవుతుందని చెప్తున్నారు సైంటిస్టులు. Read More

  10. Gold-Silver Prices Today: బ్రేకుల్లేని బండిలా గోల్డ్‌ రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
పవన్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
Mobile Phone Safety: ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Nitish Fabulous Century: నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
Embed widget