ABP Desam Top 10, 3 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 3 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Assembly Election Results 2023: త్రిపుర నాగాలాండ్‌లో బీజేపీ హవా, మేఘాలయలో మాత్రం ఝలక్
Assembly Election Results 2023: త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ హవా కొనసాగింది. Read More
OnePlus Foldable Smartphone: త్వరలో వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ - అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన కంపెనీ!
వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ త్వరలో లాంచ్ కానున్నట్లు ప్రకటించింది. Read More
Smartphone Battery Life Tips: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ వెంటనే అయిపోతుందా? ఈ టిప్స్ ఉపయోగించి బ్యాటరీ లైఫ్ పెంచుకోండి!
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే, చాలా మంది ఎదుర్కొనే సమస్య బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. Read More
APSWREIS: డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. Read More
Sushmita Sen: నాకు గుండెపోటు వచ్చింది - బాలీవుడ్ నటి సుస్మితా సేన్ సంచలన పోస్టు!
తనకు కొద్ది రోజుల క్రితం హార్ట్ అటాక్ వచ్చిన విషయాన్ని బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ప్రకటించింది. Read More
Virupaksha Teaser: ‘చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి’ - విరూపాక్ష థ్రిల్లింగ్ టీజర్ వచ్చేసింది!
సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ టీజర్ విడుదల అయింది. Read More
IND vs AUS: కుంబ్లేను దాటేసిన లియాన్ - ఎన్ని వికెట్లు తీశాడో తెలుసా?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నాథన్ లియాన్ నిలిచాడు. Read More
IPL 2023: ధోనికి ఇదే లాస్ట్ సీజనా? - చెన్నై తర్వాతి కెప్టెన్ ఎవరు?
2023 ఐపీఎల్ ధోనికి సీజన్ అయితే తర్వాతి కెప్టెన్ ఎవరు? Read More
ఎవండోయ్ ఇది విన్నారా? సాక్సులతో గురక మాయం చేయొచ్చట - అదెలా?
అతి సాధారణమైన ఒక సాక్స్ జతతో గురకకు స్వస్తి పలకొచ్చట. అంతేకాదు మరో సైలెంట్ కిల్లర్ ను కూడా నివారించవచ్చట Read More
Mukesh Ambani: కొత్త వ్యాపారంలోకి అంబానీ ఎంట్రీ - చౌక ధరల దండయాత్రకు మళ్లీ రెడీ
2006లో రిటైల్ రంగంలోకి, 2016లో టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ముఖేష్ అంబానీ, ధరలను చుక్కల నుంచి నేల మీదకు దించారు. Read More