News
News
X

ABP Desam Top 10, 3 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 3 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. చలికాలమే కానీ ఉక్క పోస్తుంది- కోస్తా ప్రాంతాల్లో చిరు జల్లులు పడే అవకాశం!

  కొండ ప్రాంతాలైన అరకు లోయ​, అల్లూరిసీతారామరాజు జిల్లా, విజయనగరం-ఒడిశా బార్డర్ ప్రాంతాలల్లో చల్లటి వాతావరణం 12 డిగ్రీల వరకు ఉండనుంది. Read More

 2. Whatsapp Tips: వాట్సాప్ ఎక్కువగా ఫోన్ స్టోరేజ్‌ను తినేస్తుందా? ఈ టిప్స్ ఫాలో అయితే సింగిల్ క్లిక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్!

  వాట్సాప్ స్టోరేజ్‌ను క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడే టిప్స్. Read More

 3. WhatsApp: వాట్సాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒకేసారి ఐదు చాట్ల వరకు!

  వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్ రానుంది. అదేంటంటే? Read More

 4. JNVS Admissions: నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!

  ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. జనవరి 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.   Read More

 5. RRR Golden Globe: గోల్డెన్ గ్లోబ్‌కు రామ్ చరణ్ - ప్రెస్టీజియస్ అవార్డుల్లో సందడి చేయనున్న RRR టీమ్!

  గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు రామ్ చరణ్ కూడా హాజరు కానున్నారు. Read More

 6. సినిమాల్లో ట్రై చేస్తున్నా, అందుకే ఈ కుర్రవేషాలు: ఎల్బీ శ్రీరామ్

  ప్రముఖ కమెడియన్ ఎల్బీ శ్రీరామ్.. న్యూ ఇయర్ సందర్భంగా ఫన్నీ పోస్టుతో ఆకట్టుకున్నారు. కుర్రాడిలా మారిపోయి మళ్లీ సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్నానని వెల్లడించారు. Read More

 7. Virat Kohli: సచిన్ రికార్డు కోహ్లీ బ్రేక్ చేస్తాడా - సీనియర్ క్రికెటర్ ఏం అంటున్నాడు?

  సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడా? ఈ ప్రశ్నకు సంజయ్ బంగర్ ఏం సమాధానం ఇచ్చాడు. Read More

 8. IPL 2023: ఐపీఎల్ తర్వాతి సీజన్ ప్రారంభం ఎప్పుడు - స్పెషల్ ఏదంటే?

  ఐపీఎల్ 16 సీజన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. Read More

 9. బొప్పాయిలోని ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

  ఎన్నో పోషకాలను తనలో దాచుకున్న బొప్పాయి పండు కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్య, అసిడిటీ, లివర్ శరీరంలో ఉన్న  టాక్సిన్స్ ను బయటికి పంపడం వంటి సమస్యలతో పోరాడుతుంది. Read More

 10. Petrol-Diesel Price 03 January 2023: తెలుగు నగరాల్లో భారీగా పెరిగిన పెట్రోలు రేట్లు - మీ ఏరియాలో ఇవాళ్టి ధర ఇది

  బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2.23 డాలర్లు పెరిగి 85.87 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.73 డాలర్లు పెరిగి 80.12 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 03 Jan 2023 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?

Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?

Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Fish Tunnel Exhibition : విశాఖలో ఆకట్టుకుంటున్న ఫిష్ టన్నెల్, ప్రదర్శనకు అరుదైన చేపలు  

Fish Tunnel Exhibition : విశాఖలో ఆకట్టుకుంటున్న ఫిష్ టన్నెల్, ప్రదర్శనకు అరుదైన చేపలు  

Minister Roja On Lokesh : లోకేశ్ కాదు పులకేశి, అడుగుపెడితే ప్రాణాలు గాల్లోనే- మంత్రి రోజా సెటైర్లు

Minister Roja On Lokesh : లోకేశ్ కాదు పులకేశి, అడుగుపెడితే ప్రాణాలు గాల్లోనే- మంత్రి రోజా సెటైర్లు

Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్‌ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం

Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్‌ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు

RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు

ఆంధ్రాను తాకిన బీబీసీ డాక్యు మెంటరీ వివాదం- ఏయూలో అర్థరాత్రి ఉద్రిక్తత

ఆంధ్రాను తాకిన బీబీసీ డాక్యు మెంటరీ వివాదం- ఏయూలో అర్థరాత్రి ఉద్రిక్తత

IND vs NZ: రెండో టీ20 జరిగే లక్నో గ్రౌండ్ ఎలా ఉంది? - వర్షం పడుతుందా?

IND vs NZ: రెండో టీ20 జరిగే లక్నో గ్రౌండ్ ఎలా ఉంది? - వర్షం పడుతుందా?