News
News
X

ABP Desam Top 10, 27 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 27 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
  1. ABP Desam Top 10, 26 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 26 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!

    నాసా డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ మొదటి ప్రయోగం నేడు జరగనుంది. Read More

  3. News Reels

  4. Apple Watch SE: రూ. 27 వేల లేటెస్ట్ ఆపిల్ వాచ్ జస్ట్ రూ. 9400కే, అదిరిపోయే ఆఫర్!

    అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్ లపై బంఫర్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ ఆపిల్ వాచ్ లు కళ్లు చెదిరే తగ్గింపు ధరకే లభిస్తున్నాయి . Read More

  5. CUET PG Result: సీయూఈటీ పీజీ ఫలితాలు వెల్లడి, రిజల్ట్ ఇలా చూసుకోండి!

    పీజీ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేది వివరాలు నమోదుచేసి తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.  Read More

  6. Chiranjeevi Salmankhan: ఆ సత్తా సల్మాన్ కే ఉంది, అందుకే ‘గాడ్ ఫాదర్’ సెట్లో అడుగు పెట్టాడు: చిరంజీవి

    మెగాస్టార్ తాజా మూవీ ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంతకీ, ఆయనను ఈ సినిమాలో ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించారు మెగాస్టార్.. Read More

  7. Bigg Boss 6 Telugu: గలీజు దొంగని నేను అంటున్న ఆరోహి, గీతూ మాటతీరు ఇక మారదా సామి, నామినేషన్లో ఆ పదిమంది

    Bigg Boss 6 Telugu: నామినేషన్ల ఎపిసోడ్ వచ్చిందంటే చాలు ప్రేక్షకులకు పండగే. Read More

  8. Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

    టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More

  9. Roger Federer Farewell: చివరి మ్యాచ్ ఆడేసిన ఫెదరర్ - కన్నీళ్లతో వీడ్కోలు పలికిన నాదల్ Viral Video

    టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన చివరి మ్యాచ్ ఆడేశాడు. రాడ్ లేవర్ కప్ లో రఫెల్ నాదలో తో జట్టు కట్టిన రోజర్ శుక్రవారం అర్ధరాత్రి తన ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో నాదల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. Read More

  10. Cashew: రోజుకు ఎన్ని జీడిపప్పులు తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?

    జీడిపప్పులు తింటే కొవ్వు పేరుకుపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ వాటి వల్ల కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. Read More

  11. Petrol-Diesel Price, 27 September: పెరుగుతున్న చమురు ధర, మీ సిటీ రేట్లు ఇవిగో!

    బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.60 డాలర్లు పెరిగి 80.10 డాలర్ల వద్దకు చేరింది. Read More

Published at : 27 Sep 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: గుజరాత్‌లో మొదటివిడత పోలింగ్ షురూ, బీజేపీదే విజయం - మాజీ సీఎం ధీమా

Breaking News Live Telugu Updates: గుజరాత్‌లో మొదటివిడత పోలింగ్ షురూ, బీజేపీదే విజయం - మాజీ సీఎం ధీమా

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే

దేశంలో 66 శాతం పాఠశాలల్లో 'నో' ఇంటర్నెట్, అధ్వాన్న స్థితిలో బీహార్, మిజోరం రాష్ట్రాలు - తెలంగాణలో పరిస్థితి ఇలా!

దేశంలో 66 శాతం పాఠశాలల్లో 'నో' ఇంటర్నెట్, అధ్వాన్న స్థితిలో బీహార్, మిజోరం రాష్ట్రాలు - తెలంగాణలో పరిస్థితి ఇలా!

Stocks to watch 01 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - కొత్త అగ్రిమెంట్లలో TCS, Wipro

Stocks to watch 01 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - కొత్త అగ్రిమెంట్లలో TCS, Wipro

Most Expensive Vegetable: కిలో లక్ష రూపాయలు - ఈ పంట పండిస్తే ఫోర్బ్స్‌ జాబితాలో పేరు ఉంటుందేమో!

Most Expensive Vegetable: కిలో లక్ష రూపాయలు - ఈ పంట పండిస్తే ఫోర్బ్స్‌ జాబితాలో పేరు ఉంటుందేమో!

టాప్ స్టోరీస్

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

Sankranti 2023 Telugu Movies : చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను వెంటాడుతున్న మహేష్, బన్నీ బాకీలు?

Sankranti 2023 Telugu Movies : చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను వెంటాడుతున్న మహేష్, బన్నీ బాకీలు?