News
News
X

ABP Desam Top 10, 26 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 26 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
 
 1. rishi sunak : ప్రిన్స్ చార్లెస్‌తో రిషి సునాక్ భేటీ - చివరి ప్రసంగంలో లిజ్ ట్రస్ ఏం చెప్పారంటే ?

  ప్రధానిగా చివరి ప్రసంగంలో .. బాధ్యతలు చేపట్టబోతున్న రిషి సునాక్‌కు సలహాలు ఇచ్చారు లిజ్ ట్రస్. Read More

 2. JioBook laptop: ఇక అందరికీ అందుబాటులోకి రిలయన్స్ జియో బుక్ - ధర ఎంత? ఎలా కొనుగోలు చేయాలి?

  ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉన్న జియోబుక్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఎలా కొనుగోలు చేయాలి? ధర ఎంత? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Read More

 3. News Reels

 4. Rollable Smartphones: ఈ ప్రయత్నం సక్సెస్ అయితే, ఇక స్మార్ట్ ఫోన్లను చుట్ట చుట్టి జేబులో పెట్టుకోవచ్చు!

  మోటరోలా కంపెనీ సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నది. రోలబుల్ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. అయితే, ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చేందుకు చాలా స్టేజీలను దాటాల్సి ఉంటుంది. Read More

 5. SA1 Exams: ఆ రెండు జిల్లాల విద్యార్థులకు అలర్ట్, మారిన 'ఎస్ఏ-1' పరీక్షల షెడ్యూలు!!

  మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాల పరీక్ష షెడ్యూల్‌ను మార్చుతూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఈమేరకు అక్టోబరు 25న ఉత్తర్వులు జారీ చేశారు. Read More

 6. Ram Setu Movie Review : - 'రామ్ సేతు' రివ్యూ : అక్షయ్ కుమార్‌కు శ్రీరాముడు విజయాన్ని అందించాడా? సత్యదేవ్‌ ఎలా చేశారు?

  Ram Setu Telugu Movie Review : భారతీయ మూలాలు, భక్తి భావనతో కూడిన కథాంశాలతో రూపొందిన చిత్రాలు విజయాలు సాధిస్తున్నాయి. మరి, దీపావళి కానుకగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన 'రామ్‌ సేతు' ఎలా ఉంది? Read More

 7. Surya Jyothika Diwali Celebrations: హీరో సూర్య ఇంట్లో రాధికా శరత్ కుమార్, అందరూ కలసి బుల్లెట్ సాంగ్ కి స్టెప్పులు

  ఎప్పుడూ సినిమాల్లో బిజీ గా ఉండే సూర్య, కార్తీ ఈసారి దీపావళిని తన ఫ్యామిలీ అందరితో కలసి జరుపుకున్నారు. ఈ పండుగలో మరో విశేషము ఏంటంటే సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. Read More

 8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

  Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

 9. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 10. Solar Eclipse 2022: సూర్యగ్రహణ సమయంలో గర్భిణులు చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే

  Solar Eclipse 2022: సూర్య గ్రహణం సమయంలో కొన్ని పనులు గర్భిణులు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. Read More

 11. Petrol-Diesel Price, 26 October 2022: పెట్రోల్‌ బంక్‌కు వెళ్తున్నారా? చమురు రేటెంత మారిందో తెలుసా?

  బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 40 సెంట్లు పెరిగి 93.66 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 70 సెంట్లు పెరిగి 85.28 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 26 Oct 2022 06:31 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Paritala Sunitha : పరిటాల జపం మానేసి, జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురండి- పరిటాల సునీత

Paritala Sunitha : పరిటాల జపం మానేసి, జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురండి- పరిటాల సునీత

Minister KTR: సైబర్ నేరగాళ్ల చేతిలో ఐటీ ఉద్యోగులు మోసపోవడం బాధాకరం: మంత్రి కేటీఆర్

Minister KTR: సైబర్ నేరగాళ్ల చేతిలో ఐటీ ఉద్యోగులు మోసపోవడం బాధాకరం: మంత్రి కేటీఆర్

Bapatla Crime : కట్టుకున్న వాడే కాలయముడు, భార్యపై కత్తితో దాడి చేసి హత్య!

Bapatla Crime : కట్టుకున్న వాడే కాలయముడు, భార్యపై కత్తితో దాడి చేసి హత్య!

గుంటూరులో బంగారం దొంగలు అరెస్ట్, కేజీ బంగారం స్వాధీనం

గుంటూరులో బంగారం దొంగలు అరెస్ట్, కేజీ బంగారం స్వాధీనం

Pawan Kalyan : నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్, నా ఓటమిని ఒప్పుకుంటాను - పవన్ కల్యాణ్

Pawan Kalyan : నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్, నా ఓటమిని ఒప్పుకుంటాను - పవన్ కల్యాణ్

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!