By: ABP Desam | Updated at : 25 Dec 2022 06:30 AM (IST)
ABP Desam Top 10, 25 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Isha Ambani: మనవడు మనవరాలికి గ్రాండ్ వెల్‌కమ్, అంబానీతో అట్లుంటది మరి - ఇది టీజర్ మాత్రమే
Isha Ambani: ముకేశ్ అంబానీ, నితా అంబానీ మనవడు మనవరాలికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. Read More
పిడుగు చైనాలో - ప్రభావం ప్రపంచం మీద - భారీగా పెరగనున్న ల్యాప్‌టాప్‌ల ధరలు!
కరోనా వైరస్ కారణంగా టెక్ పరిశ్రమపై ప్రభావం పడనుంది. Read More
ఎయిర్‌టెల్, జియో 5జీ ప్లాన్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయి? ఎందుకింత ఆలస్యం?
ఎయిర్ టెల్, జియో 5జీ ప్లాన్స్ ఎప్పుడు వస్తాయి? Read More
TS Inter Fee: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?
విద్యార్థులు రూ.1000 ఆలస్యరుసుముతో డిసెంబరు 28 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఇప్పటివరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు సూచించింది. Read More
Tunisha Sharma: మేకప్ రూమ్‌లో ఉరేసుకుని ‘దబాంగ్-3’ నటి ఆత్మహత్య - టీవీ షోలో విషాద ఘటన
భారతీయ సినీ ఇండస్ట్రీ నుంచి మరో విషాద వార్త బయటకు వచ్చింది. టీవీ నటి తునిషా శర్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ముంబై లో ఓ టీవీ షో సెట్ లో మేకప్ రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది... Read More
Waltair Veerayya Title Song : గ్యాంగ్ లీడర్‌ను గుర్తు చేస్తున్న వీరయ్య - టైటిల్ సాంగ్‌తో రఫ్ఫాడించడానికి రెడీ
Waltair Veerayya Movie Title Song Update : 'వాల్తేరు వీరయ్య' సినిమా టైటిల్ సాంగ్ త్వరలో విడుదల కానుంది. అయితే, సాంగ్ పోస్టర్ లుక్ మెగా ఫ్యాన్స్‌కు 'గ్యాంగ్ లీడర్' రోజులు గుర్తు చేశాయి. Read More
IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More
FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం
FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More
Iron Utensils: ఈ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యం మీ సొంతం - కానీ, ఒక ముప్పు ఉంది!
మనం వంట చేసుకునే పాత్రలు మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కొన్ని పాత్రలు అతిగా వాడితే క్యాన్సర్ బారిన పడతారు. కానీ ఇనుము పాత్రల్లో వండితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. Read More
Post Office Savings Account: పోస్టాఫీస్ ఖాతా తెరవడం చాలా సులభం- క్యాష్‌బ్యాక్, రుణం సహా బోలెడన్ని ప్రయోజనాలు
బ్యాంక్ శాఖలు లేని ప్రాంతాల్లోనూ తపాలా కార్యాలయాలు పని చేస్తుంటాయి. అందుకే, బ్యాంక్‌ల వద్ద కంటే పోస్ట్ ఆఫీసుల్లోనే పొదుపు ఖాతాల సంఖ్య ఎక్కువ. Read More
High Court JCJ Posts: తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టులు, అర్హతలివే!
Congress On Governor : బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే, గవర్నర్ ప్రసంగంతో డ్రామా బట్టబయలు- మహేష్ కుమార్ గౌడ్
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
AP Farmers: ఏపీలో రైతుకు ఎకరానికి అదనంగా రూ.9000 ఆదాయం: మంత్రి కారుమూరి
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు