ABP Desam Top 10, 24 November 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 24 November 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Prakash Raj : ప్రకాష్ రాజ్‌కు ఈడీ నోటీసులు - వంద కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నారా ?
Prakash Raj : ప్రకాష్ రాజ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఓ పోంజీ స్కీమ్‌కు ఆయన ప్రచారకర్తగా వ్యవహరించారని ఈడీ భావిస్తోంది. Read More
Best Laptop Under 50000: రూ.50 వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - ఫీచర్లు, పెర్ఫార్మెన్స్, డిజైన్‌లో బెస్ట్ ఇవే!
Laptop Less Than 50000: అన్ని అవసరాలకు ఉపయోగపడేలా రూ.50 వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే. Read More
Big Battery Phones: భారీ బ్యాటరీ అందించే ఫోన్ కావాలా? - అన్ని బ్రాండ్లలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ మొబైల్స్ ఇవే!
6000 mah Battery Mobiles: ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న భారీ బ్యాటరీ ఫోన్లు ఇవే. అన్ని బ్రాండ్లలో బెస్ట్ ఫోన్లు. Read More
AP ICET: ఏపీ ఐసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల, కళాశాలలవారీగా సీట్ల వివరాలు ఇలా
ఏపీలోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ (MBA, MCA) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ఉన్నత విద్యా మండలి (APSCHE) నవంబరు 23న విడుదల చేసింది. Read More
Dhruva Natchathiram Postponed: ఈ రోజు 'ధృవ నక్షత్రం' రిలీజ్ లేదు - అఫీషియల్‌గా గౌతమ్ మీనన్ మరో'సారీ'
Dhruva Natchathiram release date postponed again: చియాన్ విక్రమ్, గౌతమ్ మీనన్ అభిమానులకు నిరాశ. ఇవాళ ధ్రువ నక్షత్రం' సినిమా విడుదల కావడం లేదు. Read More
Aadikeshava movie review - ఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Aadikeshava Review In Telugu: బ్లాక్ బస్టర్ 'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఆదికేశవ'. శ్రీలీల హీరోయిన్. Read More
Pankaj Advani: 26వ ప్రపంచ టైటిల్ , ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ లో పంకజ్ కొత్త చరిత్ర
World Billiards Championship: భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వాణీ చరిత్ర సృష్టించాడు. ఒకటి , రెండు కాదు.. పది, ఇరవై కాదు..26 సార్లు IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. Read More
Lionel Messi: వేలానికి 'లియోనల్ మెస్సీ' వరల్డ్ కప్ జెర్సీలు - కనీస ధర రూ.76 కోట్లు
Lionel Messi: ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన జెర్సీలను వేలం వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వచ్చిన డబ్బులో సగాన్ని చిన్నారులకు సాయంగా ఇవ్వనున్నాడు. Read More
Sweet Potato: చిలగడదుంపల సీజన్ వచ్చేసింది, ప్రతిరోజూ ఒకటి తింటే చాలు
Sweet Potato: చిలగడ దుంపలు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. Read More
Gold-Silver Prices Today 24 November 2023: గోల్డ్‌కు పెరుగుతున్న డిమాండ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
Gold-Silver Prices: కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More