అన్వేషించండి

ABP Desam Top 10, 24 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 24 March 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో పిటిషన్, కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    Kerala Govt: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. Read More

  2. AI Breakthrough: మనుషుల్లా మాట్లాడుకునే ఏఐ వచ్చేసింది- రోబో సినిమా రియల్‌ లైప్‌లో చూసినట్టే!

    Nature AI: మనుషుల్లా కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండి.. నాలెడ్జ్ షేర్‌ చేసుకునే ఏఐ మోడల్స్ ను శాస్త్రవేత్తలు రూపొందించారు. Read More

  3. Realme 12X: రూ.16 వేలలోపే 24 జీబీ ర్యామ్ - రియల్‌మీ 12ఎక్స్ వచ్చేసింది!

    Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. అదే రియల్‌మీ 12ఎక్స్. Read More

  4. GATE 2024: 'గేట్-2024' స్కోరుకార్డులు విడుదల - సబ్జెక్టుల వారీగా కటాఫ్ మార్కుల వివరాలు ఇలా!

    ఐఐఎస్సీ బెంగళూరు మార్చి 23న గేట్-2024 స్కోరుకార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో స్కోర్‌కార్డును అందుబాటులో ఉంచింది. గేట్-2024 కటాఫ్ మార్కుల వివరాలను కూడా ఐఐఎస్సీ బెంగళూరు ప్రకటించింది. Read More

  5. Prithviraj Sukumaran: అక్కడ రాజు, ఇక్కడ బానిస- ‘ది గోట్ లైఫ్’ గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ది గోట్ లైఫ్’. తెలుగులో ‘ఆడుజీవితం’ పేరుతో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్ లో పృథ్వీ ఆసక్తికర విషయాలు చెప్పారు. Read More

  6. ‘స్పిరిట్’ మరింత ఆలస్యం, ‘ఓం భీమ్ బుష్’ కలెక్షన్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Indian FootBall Team: ఇదేం ఆటతీరు - ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌పై హీరో నిఖిల్‌ అసహనం

    Actor Nikhil: ఇండియన్ ఫుట్ బాల్ టీంపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సంచలన ట్వీట్ చేశారు. ఫిఫి వరల్ట్ కప్ క్వాలిఫయర్స్ లో ఇండియన్ టీం కనబర్చిన ఆటపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. Read More

  8. CSK vs RCB Highlights: విజయంతో ఐపీఎల్‌ను ప్రారంభించిన చెన్నై - ఆర్సీబీపై ఆరు వికెట్లతో విక్టరీ!

    IPL 2024 1st Match: ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్‌ ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Lung cancer vaccine: గుడ్ న్యూస్ - ఆ క్యాన్సర్‌కు వ్యాక్సిన్ వచ్చేస్తోంది

    Lung cancer vaccine: లంగ్ క్యాన్స‌ర్ కి త్వ‌ర‌లోనే వ్యాక్సిన్ క‌నిపెట్ట‌నున్నారు యూకే శాస్త్ర‌వేత్త‌లు. రిసెర్చ్ కి ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. Read More

  10. Gold-Silver Prices Today: పసిడి తగ్గినా, వెండి దూకుడు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 17వేల కోట్ల ప్యాకేజీ - ప్రైవేటీకరణ లేనట్లేనని చేతలతో చెప్పిన కేంద్రం !
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 17వేల కోట్ల ప్యాకేజీ - ప్రైవేటీకరణ లేనట్లేనని చేతలతో చెప్పిన కేంద్రం !
Numaish Exhibition 2025: నాంపల్లి ఎగ్జిబిషన్‌లో తప్పిన పెను ప్రమాదం, సందర్శకులకు అర గంట భయానక అనుభవం
నాంపల్లి ఎగ్జిబిషన్‌లో తప్పిన పెను ప్రమాదం, సందర్శకులకు అర గంట భయానక అనుభవం
Hyderabad Gun Firing News: ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్
ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్
8th pay Commission: 8వ వేతన కమిషన్‌తో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరిగే ఛాన్స్ ఉంది! గణాంకాలు స్టెప్ బై స్టెప్ చూడండి
8వ వేతన కమిషన్‌తో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరిగే ఛాన్స్ ఉంది! గణాంకాలు స్టెప్ బై స్టెప్ చూడండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Konaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP DesamAttack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP DesamISRO SpaDEX Docking Successful | అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇస్రో ఉపగ్రహాలు | ABP DesamKTR Attended ED Enquiry | ఫార్మూలా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 17వేల కోట్ల ప్యాకేజీ - ప్రైవేటీకరణ లేనట్లేనని చేతలతో చెప్పిన కేంద్రం !
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 17వేల కోట్ల ప్యాకేజీ - ప్రైవేటీకరణ లేనట్లేనని చేతలతో చెప్పిన కేంద్రం !
Numaish Exhibition 2025: నాంపల్లి ఎగ్జిబిషన్‌లో తప్పిన పెను ప్రమాదం, సందర్శకులకు అర గంట భయానక అనుభవం
నాంపల్లి ఎగ్జిబిషన్‌లో తప్పిన పెను ప్రమాదం, సందర్శకులకు అర గంట భయానక అనుభవం
Hyderabad Gun Firing News: ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్
ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్
8th pay Commission: 8వ వేతన కమిషన్‌తో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరిగే ఛాన్స్ ఉంది! గణాంకాలు స్టెప్ బై స్టెప్ చూడండి
8వ వేతన కమిషన్‌తో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరిగే ఛాన్స్ ఉంది! గణాంకాలు స్టెప్ బై స్టెప్ చూడండి
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 17  మంది మావోయిస్టులు హతం!
కాల్పుల మోతతో దద్దరిల్లిన బీజాపూర్- భారీ ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు హతం!
ICC Champions Trophy: పీసీబీ తుగ్లక్ నిర్ణయం..! నిజాలు బయటకు రాకుండా వారిపై ఆంక్షలు విధింపు
పీసీబీ తుగ్లక్ నిర్ణయం..! నిజాలు బయటకు రాకుండా వారిపై ఆంక్షలు విధింపు
Hyderabad Gun Firing News:ట్రావెల్స్ సిబ్బంది అప్రమత్తతో బుక్కైన బీదర్ గ్యాంగ్- నోట్లు చూపించి బుట్టలో వేసేందుకు స్కెచ్‌
ట్రావెల్స్ సిబ్బంది అప్రమత్తతో బుక్కైన బీదర్ గ్యాంగ్- నోట్లు చూపించి బుట్టలో వేసేందుకు స్కెచ్‌
KTR News: జరగని అవినీతిపై కోట్లు ఖర్చు ఎందుకు?- 7 గంటల ఈడీ  విచారణపై కేటీఆర్ కామెంట్స్
జరగని అవినీతిపై కోట్లు ఖర్చు ఎందుకు?- 7 గంటల ఈడీ విచారణపై కేటీఆర్ కామెంట్స్
Embed widget