అన్వేషించండి

Lung cancer vaccine: గుడ్ న్యూస్ - ఆ క్యాన్సర్‌కు వ్యాక్సిన్ వచ్చేస్తోంది

Lung cancer vaccine: లంగ్ క్యాన్స‌ర్ కి త్వ‌ర‌లోనే వ్యాక్సిన్ క‌నిపెట్ట‌నున్నారు యూకే శాస్త్ర‌వేత్త‌లు. రిసెర్చ్ కి ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

World's First Lung cancer Vaccine: క్యాన్స‌ర్ ఈ పేరు విన‌గానే వెన్నులో వణుకు వ‌స్తుంది. ఏదో తెలియ‌ని భ‌యం. క్యాన్స‌ర్ అని తెలియ‌గానే మాన‌సికంగా కుంగిపోతారు. కార‌ణం.. దానికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. పూర్తిగా న‌యం చేసే మందు లేదు. క్యాన్సర్ అనేది అనేక రకాలు. గర్భాశయ క్యాన్స‌ర్, నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. ఇక క్యాన్సర్ వచ్చి లాస్ట్ స్టేజ్ వరకు గుర్తించకపోతే.. రోగులు చనిపోతారు. అయితే, ఇప్పుడు దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ బ‌య‌టికి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఈ మ‌హమ్మారిని అరిక‌ట్టేందుకు, సోక‌కుండా ఉండేందుకు వ్యాక్సిన్ తీసుకురానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరిశోధనల్లో లంగ్ క్యాన్సర్‌ను నివారించే వ్యాక్సిన్‌ తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

1.7 మిలియ‌న్ యూరోలు.. 

లంగ్ వ్యాక్స్.. (LungVax) పేరుతో ఈ వ్యాక్సిన్ ని తీసుకొస్తున్నారు సైంటిస్టులు. దీనికిగాను.. 1.7 మిలియ‌న్ యూరోలు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.16 కోట్లు) గ్రాంట్ చేశారు. క్యాన్స‌ర్ రిసెర్చ్ యూకే, సీఆర్ఐఎస్ క్యాన్స‌ర్ ఫౌండేష‌న్ సంయుక్తంగా ఈ ఫండ్స్ ఇవ్వ‌నున్నారు. ఆక్స్‌ఫర్డ్ / ఆస్ట్రాజెనెకా కోవిడ్ - 19 వ్యాక్సిన్ టెక్నాల‌జీతో దీన్ని రూపొందించ‌నున్నారు. దీంతో ఇప్పుడు లంగ్ క్యాన్స‌ర్ ని నివారించ‌వ‌చ్చ‌ని చెప్తున్నారు వైద్యులు. 

క్యాన్స‌ర్ క‌ణాల‌ను క‌నిపెడుతుంది.. 

క్యాన్స‌ర్ అనేది మ‌న ఒంట్లోనే ఉంటుంద‌ని, సాధార‌ణ క‌ణాలేవో? క్యాన్స‌ర్ క‌ణాలేవో తెలుసుకునే శ‌క్తి ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌కు లేదని లంగ్ వ్యాక్స్ ప్రాజెక్ట్ లీడ్ ప్రొఫెస‌ర్ టిమ్ ఇలియాట్ మీడియాకు తెలిపారు. క్యాన్స‌ర్ క‌ణాల‌ను ఇమ్యూనిటీ సిస్ట‌మ్ తెలుసుకోవ‌డం అనేది రిసెర్చ్ లో పెద్ద టాస్క్ అని, ఆ విష‌యంలో స‌క్సెస్ అవ్వ‌గ‌లిగితే.. ఏటా కొన్ని వేల మందిని కాపాడుకోవ‌చ్చ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు ఆయ‌న‌. వ‌చ్చే రెండేళ్ల‌లో దాదాపు మూడు వేల డోస్ లు త‌యారు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. యూనివ‌ర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫార్డ్, ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్ స్టిట్యూట్, యూనివ‌ర్సిటీ కాలేజ్ ఆఫ్ లండ‌న్ సంయుక్తంగా వీటిని త‌యారు చేస్తాయ‌ని చెప్పారు. ల్యాబ్ టెస్ట్ లు పూర్తైన త‌ర్వాత ఇమ్యూనిటీ సిస్ట‌మ్ మీద రెస్పాండ్ అయితే.. ఆ త‌ర్వాత క్లీనిక‌ల్ ట్రైల్ స్టార్ట్ చేస్తామ‌ని చెప్పారు టిమ్ ఇలియాట్.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: 'ఆడు జీవితం' గురించి షాకింగ్ విషయాలు - 31 కేజీలు తగ్గిన హీరో!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Night Sweats : రాత్రుళ్లు చెమట వల్ల నిద్ర రావట్లేదా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
రాత్రుళ్లు చెమట వల్ల నిద్ర రావట్లేదా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Thyroid Weight Loss Tips : థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం కష్టమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం కష్టమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Joining in Hostel : మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget