అన్వేషించండి

ABP Desam Top 10, 23 November 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 23 November 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ మొదలు.. ఉదయానికి అంతా బయటకి..

    ఉత్తరాఖండ్ సొరంగంలో 11రోజులుగా మగ్గుతున్న కార్మికులను రక్షించే రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతోంది. మొత్తం 41 మంది కార్మికులను గురువారం ఉదయానికి బయటకు తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. Read More

  2. Smartphone Tips: స్మార్ట్ ఫోన్ స్లో అయిందా? - అయితే ఈ ఒక్క టిప్ ఫాలో అవ్వండి!

    Smartphone Tricks: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయితే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి దాన్ని వేగంగా పని చేసేలా చేసుకోవచ్చు. Read More

  3. Sim Swapping Scams: మీ నంబర్‌పై ఎన్ని సిమ్‌లు ఉన్నాయి? - చిన్న జాగ్రత్తలతో పెద్ద మోసాలు తప్పుతాయి!

    Sim Card Swapping Scams: సిమ్ స్వాపింగ్ క్రైమ్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? Read More

  4. CPGET: పీజీ ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్, ఎంఈడీ, ఎంపీఈడీ చివరి విడత కౌన్సెలింగ్‌ - వివరాలు ఇలా

    ఎంఈడీ, ఎంపీఈడీ (ఫిజికల్ ఎడ్యుకేషన్) సీట్ల భర్తీకి చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యులును నవంబరు 21న ప్రకటించారు. సీపీగెట్‌లో ఉత్తీర్ణులైనవారు నవంబరు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More

  5. Mansoor Ali Khan: త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు, మన్సూర్ అలీపై లైంగిక వేధింపుల కేసు నమోదు

    Mansoor Ali Khan: హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్ అలీ ఖాన్‌పై చెన్నై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లైంగిక వేధింపులు సహా పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. Read More

  6. Bigg Boss VJ Sunny: పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలని 'సౌండ్ పార్టీ' చేసిన 'బిగ్ బాస్ 5' విజేత సన్నీ

    Bigg Boss 5 Telugu Winner Sunny Interview: వీజేగా సన్నీ పాపులర్! తర్వాత 'బిగ్ బాస్' షోకి వెళ్లారు. విజేతగా నిలిచారు. ఇప్పుడు ఆయన హీరోగా సినిమాలు చేస్తున్నారు. శుక్రవారం 'సౌండ్ పార్టీ'తో రానున్నారు. Read More

  7. Pankaj Advani: 26వ ప్రపంచ టైటిల్‌ , ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ లో పంకజ్‌ కొత్త చరిత్ర

    World Billiards Championship: భారత స్టార్‌ ఆటగాడు పంకజ్‌ అద్వాణీ చరిత్ర సృష్టించాడు. ఒకటి , రెండు కాదు.. పది, ఇరవై కాదు..26 సార్లు IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. Read More

  8. Lionel Messi: వేలానికి 'లియోనల్ మెస్సీ' వరల్డ్ కప్ జెర్సీలు - కనీస ధర రూ.76 కోట్లు

    Lionel Messi: ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన జెర్సీలను వేలం వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వచ్చిన డబ్బులో సగాన్ని చిన్నారులకు సాయంగా ఇవ్వనున్నాడు. Read More

  9. Sweet Potato: చిలగడదుంపల సీజన్ వచ్చేసింది, ప్రతిరోజూ ఒకటి తింటే చాలు

    Sweet Potato: చిలగడ దుంపలు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. Read More

  10. Gold-Silver Prices Today 23 November 2023: స్థిరంగా పసిడి వెలుగులు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Jay Shah: ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Varun Tej: కొరియా నుంచి ఆర్టిస్టులు - స్టంట్‌మ్యాన్‌లు... వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
కొరియా నుంచి ఆర్టిస్టులు - స్టంట్‌మ్యాన్‌లు... వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
Embed widget