ABP Desam Top 10, 23 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 23 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Donald Trump: ట్రంప్ అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతోందా? రోజురోజుకీ పెరుగుతున్న ఉత్కంఠ
Donald Trump Arrest: డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్‌పై అంతర్జాతీయంగా ఉత్కంఠ పెరుగుతోంది. Read More
Nokia C12 Pro: రూ.ఏడు వేలలోపే నోకియా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే నోకియా సీ12. Read More
iQoo Z7 5G: భారతదేశం కోసం స్పెషల్ ఫోన్ లాంచ్ చేసిన ఐకూ - బడ్జెట్ 5జీ ఫోన్ ఇదే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే ఐకూ జెడ్7 5జీ. Read More
TS SSC Exams: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ!
రీక్షలకు సంబంధించి పలు ముఖ్యమైన విషయాలను పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే బిట్ పేపర్ (మల్టీపుల్ చాయిస్ ప్రశ్నపత్రం)ను ఆఖరి 15 నిమిషాల్లోనే ఇవ్వాలని తెలిపింది. Read More
Dasara: అదరగొట్టే మాస్ స్టెప్స్‌తో ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ - ‘దసరా’ ఫస్ట్ వీడియో సాంగ్ వచ్చేసింది!
నాని ‘దసరా’ సినిమా నుంచి ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ విడుదల అయింది. Read More
Kannada Actor Arrested: అభ్యంతరకర ట్వీట్ - ప్రముఖ నటుడు అరెస్ట్
కన్నడ నటుడు చేతన్ కుమార్ ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇటీవల హిందుత్వ పై సోషల్ మీడియా వేదికగా కొన్ని ట్వీట్ లు చేశారు. Read More
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 21 పరుగులతో పరాజయం పాలైంది. Read More
IND Vs AUS 3rd ODI: లక్ష్యం దిశగా సాగుతున్న టీమిండియా - మంచి టచ్‌లో కింగ్, కేఎల్!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 25 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. Read More
Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు
పుల్లటి పెరుగు తినడం కష్టమే. కానీ దానితో అనేక వంటకాలు చేసుకోవచ్చు. వాటి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. Read More
Gold-Silver Price 23 March 2023: భారీగా దిగొచ్చిన బంగారం, ₹60 వేల దిగువకు రేటు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More