అన్వేషించండి

ABP Desam Top 10, 23 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 23 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Lakshminarayana New Political Party: ఏపీలో కొత్తపార్టీ ప్రకటించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ- పార్టీ జెండా, లోగో చూశారా

    JD Lakshminarayana New Political Party: జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సరికొత్త రాజకీయ పార్టీని శుక్రవారం రాత్రి ప్రకటించారు. Read More

  2. Google Chrome: క్రోమ్ వినియోగదారులకు గుడ్ న్యూస్, సరికొత్త సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన గూగుల్

    Google Chrome: కొద్ది రోజులుగా క్రోమ్ బ్రౌజర్ లో బగ్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రోమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా రన్ అయ్యే సేఫ్టీ ఫీచర్‌ను తెచ్చింది. Read More

  3. Whatsapp New Feature: లాక్ చేసిన ఛాట్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ - కేవలం మీరు మాత్రమే చూసేలా?

    Whatsapp Chat Lock: వాట్సాప్ లాక్ చేసిన ఛాట్లను హైడ్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. Read More

  4. Cyber Security Course: సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు - ఇంటర్, డిగ్రీ అర్హతలు

    NACS: నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. Read More

  5. Salaar Movie: ఓర్నీ, ‘సలార్’ ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. ఫ్రీగా చూసేసిన ప్రభాస్ అభిమానులు, ఏం జరిగిందంటే..

    Salaar Movie: దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ‘సలార్’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, చాలా మంది అభిమానులుతొలి షోను ఫ్రీగా చూడటం విశేషం.. Read More

  6. Salaar Movie Review - సలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?

    Salaar Review In Telugu: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? Read More

  7. Bajrang Punia: మోడీ జీ- మీ పద్మశ్రీ మీకే ఇచ్చేస్తున్నా, బజరంగ్‌ పునియా సంచలన నిర్ణయం

    Bajrang Punia: సంజయ్‌సింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా ఎన్నికవడాన్ని రెజ్లర్లు సాక్షి మలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే బజరంగ్‌ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. Read More

  8. Sakshi Malik: రెజ్లింగ్‌కు సాక్షి మలిక్ కన్నీటి వీడ్కోలు, కారణమేంటంటే!

    Sakshi Malik: రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ అనుచరుడు. తమ పోరాటానికి విలువ లేకుండా పోయిందంటూ ఆవేదనవ్యక్తం చేస్తున్న రెజ్లర్లు. రిటైర్మెంట్ ప్రకటించిన సాక్షి మలిక్ . Read More

  9. Digestive problems in winter : చలికాలంలో జీర్ణ సమస్యలు ఎందుకు పెరుగుతాయి? ఇవే కారణాలు

    Digestive problems in winter : ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, అతిసారం, తిమ్మిరి, ఇతర జీర్ణ సమస్యలు వంటి సమస్యలు చలికాలంలో తీవ్రమవుతాయి. దీన్నంతటికి కారణం అనారోగ్యకరమైన జీవనశైలి. Read More

  10. Gold-Silver Prices Today: మూడు వారాల గరిష్టంలో గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Anasuya Bharadwaj: అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
Embed widget