News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 23 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 23 April 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. ABP Desam Top 10, 22 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  Check Top 10 ABP Desam Evening Headlines, 22 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

 2. Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోసం ఎంత చెల్లించాలి?

  నిర్ణీత రుసుము చెల్లించని ట్విట్టర్ వినియోగదారులు తమ బ్లూ వెరిఫికేషన్ టిక్ కోల్పోతారని ఎలన్ మస్క్ గతంలో వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా బ్లూ టిక్ తొలగింపు షురూ అయ్యింది. Read More

 3. Vivo X90 Launching: 50 MP కెమెరా, 4,810mAh బ్యాటరీ, ఇంకా ఎన్నో ఫీచర్స్ - త్వరలో భారత మార్కెట్లోకి Vivo X90 సిరీస్!

  వీవో సరికొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. Vivo X90 పేరుతో వినియోగదారుల ముందుకు రానుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. Read More

 4. ADCET 2023: ఫైన్‌ ఆర్ట్స్, డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏడీసెట్‌-2023' నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!

  డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ & ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ వివిధ ఫైన్‌ ఆర్ట్స్, డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏడీసెట్‌-2023 నోటిఫికేషన్ వెలువడింది. Read More

 5. Alia Bhatt Ranbir Kapoor : ఆలియా భట్ చెప్పులు తీసిన భర్త రణ్‌బీర్ కపూర్, నెటిజన్స్ ప్రశంసల జల్లు!

  ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఆదిత్యా చోప్రా ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా గుమ్మానికి ఎదురుగా ఆలియా చెప్పులు విడిచి లోపలికి వెళ్తుంది. వాటిని రణ్‌బీర్ తన చేతితో తీసి పక్కన పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. Read More

 6. Krishna Mukunda Murari April 22nd: భవానీకి ఎదురుతిరిగిన మురారీ- నందినికి గతం గుర్తుకు వస్తుందా? పెళ్లి జరుగుతుందా?

  నందిని పెళ్లి చేయాలని అటు కృష్ణ, ఇటు భవానీ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రయత్నాలు చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే. Read More

 7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

  ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

 8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

  ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

 9. Dehydration: వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకూండా ఉండాలంటే ఈ డ్రింక్స్ దూరం పెట్టండి

  వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం ఎక్కువ మంది కూల్ డ్రింక్స్, సోడా మీద ఆధారపడతారు. కానీ ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడేలా చేస్తాయి. Read More

 10. Petrol-Diesel Price 23 April 2023: అనంతపురంలో హై పిచ్‌లో చమురు రేట్లు, చాలా ప్రాంతాల్లో మార్పులు

  బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.68 డాలర్లు పెరిగి 81.77 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.65 డాలర్లు పెరిగి 78.02 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 23 Apr 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

ABP Desam Top 10, 8 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 8 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Medical Collages: 50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం - ఏపీ, తెలంగాణకు ఎన్నంటే

Medical Collages: 50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం - ఏపీ, తెలంగాణకు ఎన్నంటే

Kodela Shivaram: మరో వివాదంలో కోడెల శివరాం, బాధితుల తీవ్ర ఆరోపణలు, హెచ్చరికలు!

Kodela Shivaram: మరో వివాదంలో కోడెల శివరాం, బాధితుల తీవ్ర ఆరోపణలు, హెచ్చరికలు!

టాప్ స్టోరీస్

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

IND VS AUS: 469కు ఆస్ట్రేలియా ఆలౌట్ - నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్!

IND VS AUS: 469కు ఆస్ట్రేలియా ఆలౌట్ - నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్!