News
News
X

ABP Desam Top 10, 22 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 22 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
 
 1. Viral Video: కింగ్ కోబ్రాకు కిస్ ఇచ్చిన యువకుడు- ఎందుకొచ్చిన పనులురా సామీ!

  Viral Video: కింగ్ కోబ్రాక్ ఓ వ్యక్తి కిస్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

 2. అతి చేస్తే ఇలాగే ఉంటది మరి- గూగుల్ అయినా ఇంకెవరైనా!

  ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్‌లో ఆధిపత్య స్థానంలో ఉన్న గూగుల్, తన కుర్చీలోకి ఎవరూ రాకుండా చూసేందుకు అడ్డదారులు తొక్కుతోంది. Read More

 3. News Reels

 4. JioFiber Diwali offer: దీపావళి వేళ జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా, అందుబాటులోకి 3 సూపర్ డూపర్ ప్లాన్లు

  టెలికాం దిగ్గజం జియో,, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ ఆఫర్ కింద మూడు అద్భుతమైన ఫైబర్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. Read More

 5. AP EDCET 2022 Counselling: ఏపీ ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!

  ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 22 నుండి 27 వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ కోసం రిజిష్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరు 26 నుంచి 31 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. Read More

 6. NBK107 Title Launch : 'సింహా' కలిసొచ్చేలా - బాలకృష్ణ NBK107 సినిమా టైటిల్ ఇదే

  NBK107 Title Announcement : నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు 'వీర సింహారెడ్డి' టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర అభిమానుల సమక్షంలో టైటిల్ ప్రకటించారు. Read More

 7. Bigg Boss Telugu 6: 'రూల్స్ గురించి నువ్ నాకు చెప్తున్నావా?' - రేవంత్ పై వసంతి ఫైర్!

  ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే.. హౌస్ లో 'డిజాస్టర్ ఎవరు..?'. Read More

 8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 9. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

  Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

 10. Weight Loss With Beer: బీరు తాగితే బరువు తగ్గుతారా? మందు బాబ్స్, ఇది మీకే!

  ఆల్కహాల్ తీసుకునే వారిలో బరువు పెరగడానికి కారణం వారు తాగడం వల్లే అని అనుకుంటూ ఉంటారు. కానీ తాగినా కూడా బరువు పెరగకుండా ఉండవచ్చని అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం. Read More

 11. Petrol-Diesel Price, 22 October 2022: ఇం'ధనం' మారట్లేదు సరే, తగ్గేదెప్పుడంట? మీ ఏరియాలో రేటు ఇది

  బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 32 సెంట్లు పెరిగి 92.70 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 24 సెంట్లు పెరిగి 84.75 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 22 Oct 2022 06:31 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రాహుల్ గాంధీ దూరం

Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రాహుల్ గాంధీ దూరం

Iran Anti Hijab Protest: తప్పులు దిద్దుకుంటున్న ఇరాన్ ప్రభుత్వం, మొరాలిటీ పోలీస్‌ వ్యవస్థ రద్దు

Iran Anti Hijab Protest: తప్పులు దిద్దుకుంటున్న ఇరాన్ ప్రభుత్వం, మొరాలిటీ పోలీస్‌ వ్యవస్థ రద్దు

KTR Letter To Youth: తెలంగాణలో కొలువుల కుంభమేళా! రాష్ట్ర యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ

KTR Letter To Youth: తెలంగాణలో కొలువుల కుంభమేళా! రాష్ట్ర యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ

Congress: అన్న బాటలో సోదరి ప్రియాంక గాంధీ- ఇక పాదయాత్రతో ప్రజల్లోకి!

Congress: అన్న బాటలో సోదరి ప్రియాంక గాంధీ- ఇక పాదయాత్రతో ప్రజల్లోకి!

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

టాప్ స్టోరీస్

CM KCR: మహహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎవ్వరూ 1000 ఏళ్లు బతకరని కామెంట్

CM KCR: మహహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎవ్వరూ 1000 ఏళ్లు బతకరని కామెంట్

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

iQoo 11 Launch: ఐకూ 11 సిరీస్ లాంచ్ ఈ నెలలోనే - వివో టాప్ ఫోన్లతో పోటీ!

iQoo 11 Launch: ఐకూ 11 సిరీస్ లాంచ్ ఈ నెలలోనే - వివో టాప్ ఫోన్లతో పోటీ!