పవన్ కళ్యాణ్‌కి ఆ అధికారం లేకపోయినా, అక్రమాన్ని పట్టుకోవడంలో చూపించిన నిబద్ధతకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని ఏపీ ప్రజలు కొనియాడరు.