ABP Desam Top 10, 22 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 22 July 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 21 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 21 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Threads App: ఐదు రోజుల్లో 100 మిలియన్లు - థ్రెడ్స్ రికార్డును ఎవరైనా బద్దలు కొడతారా?
100 మిలియన్ యూజర్లను ప్రపంచంలో వేగంగా అందుకున్న ప్లాట్‌ఫాం ఏది? థ్రెడ్స్ రికార్డు బ్రేక్ అవుతుందా? Read More
Telegram: స్టోరీ ఫీచర్‌ను తీసుకొచ్చిన టెలిగ్రాం - కానీ ఏకంగా 48 గంటల పాటు!
టెలిగ్రాంలో ఇటీవలే స్టోరీ ఫీచర్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. Read More
తెలంగాణ వ్యాప్తంగా శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవు, మంత్రి సబితా వెల్లడి!
తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు శనివారం (జులై 22) సెలవు ప్రకటించింది.. Read More
‘హత్య’ రివ్యూ, ‘కల్కి’ గ్లింప్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Kamal Haasan: ‘షోలే’ను చాలా ద్వేషించానంటూ కమల్ కామెంట్స్ - అలా మాట్లాడొద్దన్న అమితాబ్!
‘కల్కి 2898 ఏడీ’ మూవీ గ్లింప్స్ కోసం మూవీ టీమ్ అంతా అమెరికా వెళ్లింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్, కమల్ హసన్ మధ్య జరిగిన ఓ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. Read More
Sakshi Malik: రెజ్లర్ల మధ్య కేంద్రం చిచ్చు! - నన్నూ ట్రయల్స్ లేకుండా పంపుతామన్నారు: సాక్షి మాలిక్
త్వరలో జరుగబోయే ఆసియా క్రీడలకు స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ట్రయల్స్ లేకుండా నేరుగా పంపాలని ఇండియాన్ ఒలింపిక్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీ నిర్ణయించడం దుమారానికి దారి తీసింది. Read More
Brij Bhushan: వినేశ్, భజరంగ్‌లకు ఆసియా గేమ్స్‌లో డైరెక్ట్ ఎంట్రీపై దుమారం - బాధేసిందన్న బ్రిజ్‌భూషణ్
సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలకు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ఎంపిక చేయడం దుమారానికి దారితీసింది. Read More
Breast milk: షాకింగ్, తల్లి పాలూ కలుషితమేనట? కొత్త పరిశోధనలో ఆందోళనకర విషయాలు వెల్లడి
ఇన్నాళ్లు తల్లి పాలకు మించిన ఔషదం లేదని మనం భావించాం. పరిశోధనలు కూడా అవే వెల్లడించాయి. కానీ, ఇప్పుడు.. ఆ పాలే ప్రమాదకరమని పరిశోధకులు చెప్పడం ఆందోళనకు గురిచేస్తోంది. Read More
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్ల విలవిల - బిట్‌కాయిన్ రూ.30వేలు డౌన్
Cryptocurrency Prices Today, 21 July 2023: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. Read More