By: ABP Desam | Updated at : 02 Sep 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 2 September 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 1 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 1 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
iQoo Z7 Pro 5G: రూ.25 వేలలోపే ఐకూ సూపర్ హిట్ సిరీస్‌లో కొత్త ఫోన్ - 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More
ప్రపంచానికే అడ్రస్ బుక్‌గా ‘ఎక్స్’ - నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. Read More
TS EAMCET: ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం, పూర్తి షెడ్యూలు ఇలా!
తెలంగాణలో ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ విభాగానికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 2న ప్రారంభమైంది. అభ్యర్థులు సెప్టెంబరు 2, 3 తేదీల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. Read More
నాపై రెండుసార్లు అత్యాచారం చేశాడు, సహ నటుడిపై నటి పోలీస్ కంప్లైంట్
ఓ నటి తోటి నటుడిపై అత్యాచార ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చేందుకు సహకరించిన తనపైనే దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. Read More
War 2 Release: ‘వార్ 2’ రిలీజ్ అప్పుడేనా? ఎన్టీఆర్ అభిమానులకు ఇది పెద్ద షాకే!
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించబోతున్న చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ విడుదలపై మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. Read More
Asian Hockey 5s World Cup Qualifiers: జపాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్ - గోల్స్ జాతర చేసుకుని సెమీస్‌కు చేరిక
ఓమన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత హాకీ జట్టు గోల్స్ పండుగ చేసుకుకుంటోంది. Read More
Neeraj Chopra: తృటిలో చేజారిన అగ్రస్థానం - డైమండ్ లీగ్‌లో సెకండ్ ప్లేస్‌లో నీరజ్ చోప్రా
ఇటీవలే వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జురిచ్ వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్‌లో కూడా సత్తా చాటాడు. Read More
Weight Loss Drinks: ఈ హెల్తీ డ్రింక్స్ తో రోజు స్టార్ట్ చేశారంటే కాఫీ, టీ ధ్యాసే ఉండదు!
కాఫీ, టీ ఆరోగ్యానికి మంచిదే. కానీ వాటిని సరైన విధానంలో తీసుకున్నప్పుడే రిలీఫ్ ఉంటుంది. అయితే పొద్దున్నే కాఫీ, టీ తాగడం కంటే ఈ పానీయాలు మరింత ఆరోగ్యకరం. Read More
Gold-Silver Price 02 September 2023: దిగొచ్చిన గోల్డ్ రేటు - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
NHB: నేషనల్ హౌసింగ్ బ్యాంకులో 43 అసిస్టెంట్/ డిప్యూటీ మేనేజర్ పోస్టులు, అర్హతలివే
TTWREIS: తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా
RK Roja: ఆటో డ్రైవర్ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?
Indrakaran Reddy: రూ.75 కోట్లతో నిర్మించనున్న అంతర్రాష్ట్ర వంతెనకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ
ABP Desam Top 10, 29 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!
Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?
/body>