ABP Desam Top 10, 2 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 2 August 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
MP Nusrat Jahan: సొంత ఇళ్లు కట్టిస్తామంటూ మోసం - 28 కోట్లు స్వాహా చేశారని ఎంపీ నుస్రత్ పై కేసు నమోదు
MP Nusrat Jahan: సొంత ఇళ్లు కట్టిస్తామంటూ ప్రజలను మోసం చేశారని తృణమూల్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ పై కేసు నమోదు అయింది. మొత్తం 429 మంది నుంచి రూ.28 కోట్లు మోసం చేశారని ఆరోపించారు. Read More
Appple iPhone Tips: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
చాలా మందికి ఐఫోన్ వాడాలనే కోరిక ఉంటుంది. కానీ, కాస్ట్ ఎక్కువ కావడంతో సెకెండ్ హ్యాండ్ లోనైనా కొనుగోలు చేయాలి అనుకుంటారు. అయితే, సెకెండ్ హ్యాండ్ ఐఫోన్ కొనేముందు ఈ వివరాలు కచ్చితంగా తెలుసుకోవాలి. Read More
Threads New Fearure: థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్ త్వరలోనే - డైరెక్ట్ మెసేజింగ్ కూడా!
ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్ తీసుకురానుంది. అదే థ్రెడ్స్ డీఎం ఫీచర్. Read More
CAT 2023: క్యాట్-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లలో ప్రవేశాలకు వీలు కల్పించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2023 నోటిఫికేషన్ విడుదలైంది. Read More
Mrunal Thakur: టాలీవుడ్ నాకు మరో కుటుంబంలా మారిపోయింది - బర్త్ డే వేడుకల్లో మృణాల్ ఠాకూర్
‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఆ సినిమా సెట్స్ లో ఉంది. ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలను మూవీ సెట్స్ లో జరుపుకుంది. Read More
Rocky Aur Rani: ముదురు వయస్సులో ముద్దులు - షబానాతో కిస్ సీన్‌పై స్పందించిన ధర్మేంద్ర, పెద్దాయన గట్టివారే!
ఏడు ఏండ్ల గ్యాప్ తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ'. ఈ చిత్రంలో షబానాతో ధర్మేంద్ర ముద్దు సీన్లో నటించడం సంచలనం కలిగిస్తోంది. Read More
Venkatesh Prasad: డబ్బు, అధికారం ఉన్నప్పటికీ... - వెస్టిండీస్ చేతిలో ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్!
వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్ చేశారు. Read More
Asian Games 2023: టీమిండియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్
భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆసియా క్రీడల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read More
Birth Control Pills: గర్భనిరోధక మాత్రను వాడడం వల్ల హైబీపీ వచ్చే అవకాశం ఎక్కువ?
ఎంతోమంది మహిళలు గర్భనిరోధక మాత్రలను వాడుతూ ఉంటారు. Read More
Gold-Silver Price 02 August 2023: ₹60 వేల పైనే పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More