అన్వేషించండి

ABP Desam Top 10, 19 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 19 July 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Bengaluru Opposition meet : ప్రతిపక్షాల కూటమి పేరు I.N.D.I.A - అధికారికంగా ప్రకటించిన ఖర్గే

    ఎన్డీఏకి పోటీగా ఇండియా కూటమిగా ప్రతిపక్ష పార్టీలు బరిలోకి దిగనున్నాయి. ఈ పేరును రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తే పార్టీలన్నీ ఆమోదించాలని ఖర్గే ప్రకటించారు. Read More

  2. Mobile Care Tips: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!

    చాలా మంది మోబైల్ వినియోగదారులు ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని బాధపడుతుంటారు. కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బ్యాటరీ లైఫ్ పెంచుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. Read More

  3. మీ స్మార్ట్ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన ఈ విషయం గురించి తెలుసా - ఇవి బయటకు వెళ్తే మోస్ట్ డేంజర్!

    ఐఎంఈఐ నంబర్ గురించిన ఈ వివరాలు మీకు తెలుసా? Read More

  4. OUCDE: ఓయూ దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సులకు నోటిఫికేషన్, కోర్సుల వివరాలు ఇలా!

    హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, 2023-24 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. Read More

  5. Ranbir Alia Marriage: వారిదో నకిలీ వివాహం, తనని కలవాలంటూ వేడుకుంటున్నాడు - రణబీర్ జంటపై కంగనా వ్యాఖ్యలు?

    బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి విరుచుకుపడింది. రణబీర్ కపూర్-అలియా భట్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసింది. వారిదో ఫేక్ వివాహం అంటూ నిప్పులు చెరిగింది. Read More

  6. Upcoming Movies: ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. అయితే, ఈసారి ఓటీటీలతో పోల్చితే థియేటర్లలోనే ఎక్కువగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. Read More

  7. Mirabai Chanu: మోదీజీ, మణిపూర్‌ను కాపాడండి - ప్రధానికి ఒలింపిక్స్ మెడలిస్ట్ మీరాబాయి వినతి

    టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను ట్విటర్ వేదికగా ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా‌లకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. Read More

  8. SC on WFI Election: రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలపై గువహతి కోర్టు స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు

    భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలపై గువహతి (అస్సాం) హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. Read More

  9. Cardiovascular Disease: ఈ ఆహారపు అలవాట్లు ఉండే గుండె జబ్బుల వచ్చే అవకాశమే ఉండదు

    ప్రస్తుత రోజుల్లో గుండె పోటు వల్ల ఎక్కువ మంది మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే గుండె ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద పెట్టాలి. Read More

  10. Gold-Silver Price 19 July 2023: బలపడుతున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,400 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget