ABP Desam Top 10, 19 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 19 February 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 18 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 18 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
OnePlus 12R Refund: ఈ ఫోన్ కొన్నవారికి ఫుల్ రీఫండ్ - కంపెనీ మార్కెటింగ్ మిస్టేట్ కారణంగా!
OnePlus 12R UFS: వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్ ఫోన్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కొన్నవారికి ఫుల్ రీఫండ్ లభించనుంది. Read More
Infinix Hot 40i: 256 జీబీ స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ రూ.10 వేలలోపే - ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ లాంచ్!
Infinix Hot 40i Price in India: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ. Read More
Skill Development Courses: 100 డిగ్రీ కాలేజీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం
వచ్చే విద్యాసంవత్సరంలో 100 డిగ్రీ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 17న నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. Read More
Dhanush 50th Movie: ధనుష్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ రెడీ - శేఖర్ కమ్ముల మూవీ కాదండోయ్!
D50: ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించి, నటించిన ‘D50 ’ ఫస్ట్‌లుక్ సోమవారం విడుదల కానుంది. Read More
Actress Sharanya: ఫిదా తర్వాత బ్రేక్ ఇచ్చింది ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’: నటి శరణ్య
Actress Sharanya: ఫిదాలో రేణుకాగా అందరి ఇంటి పిల్ల అయిపోయింది యాక్టరస్ శరణ్య. ఆ తర్వాత ఎన్నో క్యారెక్టర్లు చేసి మెప్పించింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చాలా విషయాలు చెప్పింది. Read More
Badminton Asia Team Championships: భారత మహిళల కొత్త చరిత్ర, ఫైనల్లోకి దూసుకెళ్లిన సింధు బృందం
Badminton Asia Team Championships 2024 :భారత బ్యాడ్మింటన్ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠగా జరిగిన సెమీస్ లో జపాన్ పై 3-2 తేడాతో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టింది. Read More
Asia Team Championships: చరిత్ర సృష్టించిన సింధు బృందం, తొలిసారి పతక సంబరం
Badminton Asian Team Championships: మలేషియా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిల జట్టు చరిత్ర సృష్టించింది. ఆ మొట్టమొదటి సారిగా పతకం ఖాయం చేసుకుంది. Read More
Health: మీ పాదాలు ఇలా మారుతున్నాయా? తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాల్సిందే, ఎందుకంటే?
Health: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. Read More
Petrol Diesel Price Today 18 Feb: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.19 డాలర్లు పెరిగి 79.22 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.61 డాలర్లు పెరిగి 83.47 డాలర్ల వద్ద ఉంది. Read More