ABP Desam Top 10, 19 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 19 April 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 18 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 18 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
IRCTC Warning: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు IRCTC హెచ్చరిక, ఆ యాప్ డౌన్ లోడ్ చేస్తే అంతే సంగతులు!
ఇండియన్ రైల్వే టికెటింగ్ పోర్టల్ IRCTC వినియోగదారులందరికీ కీలక హెచ్చరిక జారీ చేసింది. irctcconnect.apk అనే అనుమానాస్పద Android అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయకూడదని వెల్లడించింది. Read More
Xiaomi 13 Ultra Launching: అదిరిపోయే ఫీచర్లు, అంతకు మించిన స్పెసిఫికేషన్లతో వస్తున్నXiaomi 13 Ultra - లాంచ్ ఎప్పుడంటే..
చైనా టెక్ దిగ్గజం Xiaomi నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది. ఈ నెల 18న ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కానుంది. Read More
TS CETS 2023: ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. Read More
Chiranjeevi: చిరంజీవి మంచి మనసు - ‘బలగం’ మొగిలయ్య కంటి చికిత్సకు సాయం
‘బలగం’ సినిమా క్లైమాక్స్ లో ‘తోడుగా మా తోడుండి’ పాట పాడిన మొగిలయ్య అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మెగా స్టార్ చిరంజీవి స్పందించారు. వైద్యానికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. Read More
Samantha: సమంత పనైపోయిందా? ఆమె ఎమోషనల్ పోస్ట్ ఆ నిర్మాతను ఉద్దేశించేనా?
గత కొన్ని రోజులుగా సమంతపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ‘శాకుంతలం’ రిజల్ట్ తో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని, స్టార్ డమ్ పడిపోయిందని విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సమంత చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
మనసు బావుండాలంటే ఇవి తినకండి
మనం తీసుకునే ఆహారం మానసిక ఉల్లాసానికి కారణం కావచ్చు లేదా అది మానసిక స్థితిని దిగజార్చనూ వచ్చు. Read More
Petrol-Diesel Price 19 April 2023: పర్స్ ఫుల్‌గా ఉంటేనే బంక్ వైపు వెళ్లండి, చమురు రేట్లు మండిపోతున్నాయ్!
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 0.10 డాలర్లు తగ్గి 84.66 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.15 డాలర్లు తగ్గి 80.67 డాలర్ల వద్ద ఉంది. Read More