By: ABP Desam | Updated at : 18 May 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 18 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Karnataka CM Race: సీఎం రేసులో డీకే శివకుమార్ ఎందుకు వెనకబడ్డారు? అదొక్కటే మైనస్ అయిందా?
Karnataka CM Race: కర్ణాటక సీఎం రేసులో డీకే శివకుమార్ ఎందుకు వెనకబడ్డారు? Read More
Best OTT Plan: ఓటీటీ రంగంలో జియో ఎంట్రీ తర్వాత పరిస్థితి ఎలా ఉంది? - ప్రస్తుతం ఏ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే బెస్ట్!
ఐపీఎల్ 2023తో ఓటీటీ రంగంలోకి జియో సూపర్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీ రంగంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? Read More
Save AC bills: వేసవిలో ఏసీ బిల్లులు మండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే భారీగా తగ్గించుకోవచ్చు!
వేసవిలో ఎండలు మండుతున్న వేళ ఏసీల వినియోగం బాగా పెరిగింది. ఏసీలను ఎక్కువగా వాడటంతో కరెంటు బిల్లులు సైతం మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ బిల్లు తగ్గించుకునే టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read More
TS ICET: ఐసెట్ దరఖాస్తుకు మే 18తో ముగియనున్న గడువు, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్‌కు రూ.500 ఫైన్‌తో దరఖాస్తుల స్వీకరణ గడువు మే 18తో ముగియనుంది. Read More
NTR30 First Look: ‘సముద్రం నిండా అతని కథలే - రక్తంతో రాసినవి’ - ఎన్టీఆర్30 టైటిల్, ఫస్ట్‌లుక్ వచ్చేస్తున్నాయి!
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఎన్టీఆర్30’ టైటిల్, ఫస్ట్‌లుక్ మే 19వ తేదీన విడుదల కానున్నాయి. Read More
Mission Impossible 7: ‘ప్రపంచం నీ వెనక పడుతోంది’ - మిషన్ ఇంపాజిబుల్ 7 కొత్త ట్రైలర్ చూశారా?
మిషన్ ఇంపాజిబుల్ ఏడో భాగం డెడ్ రెకానింగ్ మొదటి పార్ట్ ట్రైలర్ విడుదల అయింది. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
Cholesterol: ఈ ఆహారాలు కలిపి తీసుకున్నారంటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది
అత్యధికులు ఎదుర్కొంటున్న సమస్య కొలెస్ట్రాల్. ఇది పెరగడం వల్ల గుండె ప్రమాదంలో పడుతుంది. గుండె పోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. Read More
Hinduja Chairman Death: హిందూజా గ్రూప్ ఛైర్మన్ ఎస్పీ హిందూజా కన్నుమూత, ఆ ఫ్యామిలీలో వరుస విషాదాలు
Hinduja Chairman Death: హిందూజా గ్రూప్ ఛైర్మన్ ఎస్పీ హిందూజా కన్నుమూశారు. 87 ఏళ్ల వయస్సులో అనారోగ్యం కారణంగా లండన్ లో తుది శ్వాస విడిచారు. Read More
MP Arvnid: కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నరు: ఎంపీ అర్వింద్
Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
CBI Probe Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు, వెల్లడించిన రైల్వే మంత్రి
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం