News
News
X

ABP Desam Top 10, 16 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 16 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. Adani Row: పార్లమెంట్ నుంచి ఈడీ కార్యాలయానికి ప్రతిపక్ష ఎంపీల ర్యాలీ, అదానీ అంశంపై విచారణకు డిమాండ్

    Adani Row: అదానీ అంశంపై విచారణను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈడీ కార్యాలయానికి ర్యాలీ చేస్తున్నారు. Read More

  2. Tech Tips: మీ ఫోన్ పోయిందా? జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే కొత్త ఫోన్‌లోకి వాట్సాప్ చాట్ రికవరీ చేసుకోవచ్చు!

    మీ స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నారా? లేదంటే ఎవరైనా దొంగిలించారా? మీ వాట్సాప్ లో ముఖ్యమైన చాటింగ్స్ ఉన్నాయా? డోంట్ వర్రీ! కొన్ని టిప్స్ పాటిస్తే, కొత్త ఫోన్ లోకి వాట్సాప్ చాట్ ను రికవరీ చేసుకోవచ్చు. Read More

  3. Smartwatches: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!

    రూ. 2 వేల లోపు మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే, boAt, Fire Boltt, Zebronics సహా పలు బ్రాండ్లకు సంబంధించిన బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఏవో ఇప్పుడు పరిశీలిద్దాం.. Read More

  4. Tenth Exams: పకడ్భందీగా 'టెన్త్' పరీక్షలు, ప్రశ్నపత్రాలపై సీరియల్ నంబర్లు!

    ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.10 లక్షల మంది రెగ్యులర్, 55వేల మంది ప్రైవేటు విద్యార్థులు హాజరుకానున్నారు.  Read More

  5. చిరంజీవికి ఒక్క మేసేజ్ చేశాను, నా వైద్యం ఖర్చు మొత్తం ఆయనే భరించారు: నటుడు పొన్నంబలం

    ఇటీవలే నటుడు పొన్నంబలం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన ఆరోగ్య పరిస్థితి బాలేనపుడు ఎంతో మంది సినీ ప్రముఖులు సాయం చేశారని అన్నారు. ఈ సందర్భంగా తాను చిరంజీవి నుంచి సాయం పొందిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు Read More

  6. PSPK SDT Movie Pic Leaked: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ షూటింగ్ ఫొటోలు లీక్ - మళ్లీ అదే బైక్?

    తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోధాయ సీతమ్’ సినిమాకు రిమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీలో కొన్ని మేకింగ్ ఫోటోలు లీక్ అయ్యాయి. Read More

  7. పాకిస్థాన్ వచ్చి క్రికెట్ ఆడాలంటే ఇండియాకు భయం: పీసీబీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

    Asia Cup Row: ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్ వేదికగా జరుగబోయే ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లబోమని తేల్చి చెప్పింది. Read More

  8. BANvsENG: ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్ కైవసం

    BANvsENG: స్వదేశంలో బంగ్లాదేశ్ అదరగొట్టింది. ప్రపంచ టీ20 ఛాంపియన్లను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. Read More

  9. Coffee: ఈ సమస్యలున్న వాళ్ళు పరగడుపున కాఫీ తాగొద్దు

    కాఫీ తాగితే రిలాక్స్ గా అనిపిస్తుంది. అందుకే పొద్దున్నే నిద్రలేవగానే చాలా మంది కాఫీ తాగుతారు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలున్న వాళ్ళు పరగడుపున కాఫీ తాగకపోవడమే మంచిది. Read More

  10. Petrol-Diesel Price 16 March 2023: బంక్‌కు వెళ్తే మైండ్‌ బ్లాంక్‌, చమురు ధరలు భయపెడుతున్నాయ్‌

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 3.06 డాలర్లు తగ్గి 74.39 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 3.19 డాలర్లు తగ్గి 68.16 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 16 Mar 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!

Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్