News
News
X

ABP Desam Top 10, 14 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 14 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
 
 1. ABP Desam Top 10, 13 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  Check Top 10 ABP Desam Evening Headlines, 13 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

 2. మీరు ఈ నెట్‌వర్క్ సిమ్ వాడుతున్నారా? అయితే, 5G సేవలకు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు ఇవే!

  దేశంలో 5G సేవలను మొట్టమొదటి సారిగా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన సంస్థ ఎయిర్ టెల్. తాజాగా తమ కంపెనీ 5G సేవలకు సపోర్టు చేసే స్మార్ట్ ఫోన్ల జాబితాను రిలీజ్ చేసింది. Read More

 3. News Reels

 4. Whatsapp New Update: వాట్సాప్ యూజర్లకు సూపర్ న్యూస్, ఇకపై గ్రూప్ సభ్యులను 1,024కు పెంచుకోవచ్చు!

  వాట్సాప్ గ్రూప్స్ విషయంలో మెటా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూపులో సభ్యుల సంఖ్యను రెంట్టింపు చేయబోతున్నది. ఇప్పటికే కొంతమంది వాట్సాప్ బీటా యూజర్లకు ఈ అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. Read More

 5. TS SSC Exams: పదోతరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక నుంచి ఎన్ని పేపర్లంటే?

  కరోనా కారణంగా రెండేళ్ళ పాటు విద్యార్ధులకు పరీక్షల నిర్వహణలో రకరకాల సమస్యలు తలెత్తాయి. దీంతో గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఆరు పేపర్ల విధానాన్ని అమలు చేశారు. ఇకపై ఇదే విధానాన్ని కొనసాగించనున్నారు. Read More

 6. Manchu Vishnu: 'మా' బిల్డింగ్ నాలుగేళ్ల తరువాతే - క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు

  ప్రెస్ మీట్ లో 'మా' అసోసియేషన్ మెంబర్షిప్ గురించి, 'మా' బిల్డింగ్ గురించి మాట్లాడారు మంచు విష్ణు. Read More

 7. Chiranjeevi: 'ఆ కామెంట్స్ పై డిస్కషన్ అనవసరం' - గరికిపాటి ఇష్యూపై చిరంజీవి రియాక్షన్!

  గరికపాటి చిరుపై సీరియస్ అవ్వడంతో మెగా అభిమానులు తట్టుకోలేకపోయారు. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో స్పందించారు. Read More

 8. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

  Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

 9. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

  ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

 10. Hangover Pills: మందుబాబులకు గుడ్ న్యూస్ - ఈ మాత్రతో హ్యాంగోవరే కాదు, క్యాలరీలూ ఖతం!

  ఇంతకుముందు వరకు హ్యాంగోవర్ పిల్ కేవలం హ్యాంగోవర్ ను మాత్రమే తగ్గిస్తుందని అనుకున్నాం. కానీ తాజా అధ్యయనంలో మద్యం వల్ల వచ్చే అధిక క్యాలరీలను కూడా తగ్గిస్తుందని తేలింది. Read More

 11. Gold-Silver Price 14 October 2022: వెండి రేటు ఓ రేంజ్‌లో తగ్గింది, పసిడి కొద్దిగా పెరిగింది

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 62,500 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More

Published at : 14 Oct 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

HLL Recruitment: తిరువనంతపురం,హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

HLL Recruitment: తిరువనంతపురం,హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

Palla Rajeshwar Reddy : సజ్జల వ్యాఖ్యల వెనక మోదీ కుట్ర- సమైక్య రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు- పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla Rajeshwar Reddy : సజ్జల వ్యాఖ్యల వెనక మోదీ కుట్ర- సమైక్య రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు- పల్లా రాజేశ్వర్ రెడ్డి

IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివరాలు ఇలా!

IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివరాలు ఇలా!

BANK JOBS: యూనియన్‌ బ్యాంక్‌లో వివిధ ఉద్యోగాలు, అర్హతలివే!

BANK JOBS: యూనియన్‌ బ్యాంక్‌లో వివిధ ఉద్యోగాలు, అర్హతలివే!

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్స్ చూశారా!

హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్స్ చూశారా!

Mainpuri Bypoll Result: డింపుల్ యాదవ్‌కు భారీ మెజార్టీ, మెయిన్‌పురి మళ్లీ ఎస్‌పీ కైవసం

Mainpuri Bypoll Result: డింపుల్ యాదవ్‌కు భారీ మెజార్టీ, మెయిన్‌పురి మళ్లీ ఎస్‌పీ కైవసం