News
News
X

ABP Desam Top 10, 14 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 14 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. Supreme Court: స్వలింగ వివాహాల కేసుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం, ప్రత్యేక ధర్మాసనానికి బదిలీ

  Supreme Court: స్వలింగ వివాహాలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. Read More

 2. Smartwatches: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!

  రూ. 2 వేల లోపు మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే, boAt, Fire Boltt, Zebronics సహా పలు బ్రాండ్లకు సంబంధించిన బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఏవో ఇప్పుడు పరిశీలిద్దాం.. Read More

 3. Mobile Offer: ఫోన్ కొంటే బీరు ఫ్రీ - యూపీలో స్పెషల్ ఆఫర్ - చివరికి పోలీసుల ఏం చేశారు?

  ఫోన్ కొంటే బీర్ ఫ్రీ అనే ఆఫర్‌ను యూపీకి చెందిన ఒక దుకాణదారుడు ప్రకటించాడు. Read More

 4. GATE - 2023 ఫలితాలు వచ్చేస్తున్నాయ్! స్కోరుకార్డులు ఎప్పటినుంచంటే?

  మార్చి 16న గేట్-2023 ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాలు వెల్లడి కాగానే.. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా మార్చి 16న విడుదల చేయనున్నారు. Read More

 5. MM Keeravani: కీరవాణి బాధ్యతను పెంచిన ఆస్కార్, ఆ కీర్తిని మోయడమే అసలు ఛాలెంజ్

  MM Keeravani: ఆస్కార్‌ అవార్డుతో ఎమ్ఎమ్ కీరవాణిపై బాధ్యత పెరిగిందా? Read More

 6. Oscars 2023: తెలుగు వారికి ఇది గర్వకారణం, RRR టీమ్‌కు కంగ్రాట్స్ - తమ్మారెడ్డి భరద్వాజ

  Oscars 2023: నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అభినందనలు తెలిపారు. Read More

 7. BANvsENG: ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్ కైవసం

  BANvsENG: స్వదేశంలో బంగ్లాదేశ్ అదరగొట్టింది. ప్రపంచ టీ20 ఛాంపియన్లను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. Read More

 8. Shreyas Iyer: శ్రేయాస్‌కు గాయం.. ఐపీఎల్‌లో కేకేఆర్‌కు షాక్.. బుమ్రా ఎపిసోడ్ రిపీట్ కాక తప్పదా..?

  Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయంతో త్వరలో మొదలుకాబోయే ఐపీఎల్‌లో ఆడేది అనుమానమే..! Read More

 9. Glaucoma: కంటి చూపుని పోగొట్టే గ్లకోమా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే

  కంటి చూపుని పోగొట్టి శాశ్వతంగా అంధులుగా మార్చే వ్యాధి గ్లకోమా. ఈ వ్యాధి గుర్తించే లోపే దాదాపు చూపు పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది. Read More

 10. Gold-Silver Price 14 March 2023: పసిడి షాక్‌లు ఆగడం లేదు, ₹58 వేలు దాటిన బిస్కట్‌ రేటు

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 69,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 14 Mar 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ

TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Breaking News Live Telugu Updates: TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి

Breaking News Live Telugu Updates: TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి

MLA Redya Naik: ఆగస్టులోనే ఎన్నికలకు ఛాన్స్, సీఎం కేసీఆర్ చెప్పేశారు!: ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలనం

MLA Redya Naik: ఆగస్టులోనే ఎన్నికలకు ఛాన్స్, సీఎం కేసీఆర్ చెప్పేశారు!: ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలనం

టాప్ స్టోరీస్

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?