అన్వేషించండి

ABP Desam Top 10, 14 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 14 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Akunuri Murali: దేశంలో హెలికాప్టర్‌లో తిరిగే ఐఏఎస్ ఆమె ఒక్కరే - స్మిత సబర్వాల్‌పై సంచలన ట్వీట్

    Smitha Sabharwal IAS: ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. Read More

  2. Best Laptops Under Rs 30000: రూ.30 వేలలోపు మంచి ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - ఈ టాప్-5 లిస్ట్ చూసుకోండి!

    Top 5 Laptops Under Rs 30000: ప్రస్తుతం రూ.30 వేలలోపు మనదేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే. వీటిలో హెచ్‌పీ క్రోమ్‌బుక్ 15.6 నుంచి లెనోవో ఐడియాప్యాడ్ 1 వరకు ఉన్నాయి. Read More

  3. Poco C65 India Launch: పోకో సీ65 బడ్జెట్ ఫోన్ వచ్చేస్తుంది - రూ.10 వేలలోనే 8 జీబీ + 256 జీబీ!

    Poco C65: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త సీ65 బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. Read More

  4. CM Revanth Reddy: టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ, టీఎస్‌పీఎస్సీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

    తెలంగాణలో త్వరలో జరుగనున్న పదోతరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారుల‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. Read More

  5. Salaar Sooreede: ‘సలార్’ నుంచి మొదటి పాట - ‘సూరీడే’ సూపర్ హిట్టేనా?

    Sooreede: ‘సలార్’ నుంచి మొదటి పాట ‘సూరీడే’ విడుదల అయింది. Read More

  6. Manchu Manoj Game Show: మంచు మనోజ్ ‘ఉస్తాద్‌’ గేమ్‌ షో షురూ, తొలి ఎపిసోడ్‌లో నాని సందడి!

    Manchu Manoj Game Show: మంచు మనోజ్‌ హోస్ట్‌ గా వస్తున్న సెలబ్రిటీ గేమ్‌ షో ‘ఉస్తాద్‍’. ఈటీవీ విన్‌ ఓటీటీ వేదికగా ఈ నెల 15 నుంచి ప్రసారం కానుంది. తాజాగా ఈ షో తొలి ఎపిసోడ్ ప్రోమో విడుదల అయ్యింది. Read More

  7. Googles Year In Search 2023 : 2023 లో గూగుల్‌ అత్యధికంగా వెతికిన అథ్లెట్లు వీళ్లే, రోహిత్‌, కోహ్లీకి దక్కని స్థానం

    Google's Year In Search 2023, Sports: సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్... 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్ టెన్‌ అథ్లెట్ల జాబితాను వెల్లడించింది. Read More

  8. Google Search : గూగుల్ చరిత్రలోనే ఎక్కువగా సెర్చ్ చేసింది ఈ ఆటగాళ్ల గురించే!

    Google All Time Search Results: ఇంట‌ర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ పాతికేళ్ల చరిత్రలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన క్రికెటర్‌గా విరాట్‌, అథ్లెట్‌గా ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో. Read More

  9. Diabetes Diet : మీకు మధుమేహముంటే.. మీ డైట్​లో వీటిని కచ్చితంగా తీసుకోండి

    Healthy Diet for Diabetes : మధుమేహమున్న వారు తాము తీసుకునే డైట్​లో కొన్ని ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది అంటున్నారు నిపుణులు. అవి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.  Read More

  10. Superstar Stocks: స్టాక్స్‌ కాదు, సూపర్‌ స్టార్స్‌ - సెన్సెక్స్‌ 40k-70k ర్యాలీలో ఇవే తారాజువ్వలు

    ప్రతి 10,000 పాయింట్ల ల్యాప్‌లో 16% తగ్గకుండా రిటర్న్స్‌ డెలివెరీ చేశాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP Eye on YSRCP MP Vijayasai Reddy  Seat: విజయసాయిరెడ్డి ఎంపీ సీటు బీజేపీకి- కూటమి తరుఫున అభ్యర్థి కూడా ఫిక్స్‌
విజయసాయిరెడ్డి ఎంపీ సీటు బీజేపీకి- కూటమి తరుఫున అభ్యర్థి కూడా ఫిక్స్‌
Dil Raju: మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
Overdraft Facility: బ్యాంక్‌ మీ చేతికిచ్చే బ్రహ్మాస్త్రం - దీన్ని వాడుకుంటే మీరు ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది పడరు
బ్యాంక్‌ మీ చేతికిచ్చే బ్రహ్మాస్త్రం - దీన్ని వాడుకుంటే మీరు ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది పడరు
Ram Charan: సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కంగ్రాట్స్ - 'గాంధీ తాత చెట్టు' టీంకు ఉపాసన అభినందన
సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కంగ్రాట్స్ - 'గాంధీ తాత చెట్టు' టీంకు ఉపాసన అభినందన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SS Rajamouli Video on Seize the Lion | కటకటాల వెనక్కి సింహం...రాజమౌళి పెట్టిన పోస్ట్ అర్థం ఇదే | ABP DesamVijaya Sai Reddy Quit Politics | రాజకీయాలు వదిలేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటన | ABP DesamRachakonda CP on Meerpet Case | మీర్ పేట కేసు తేల్చాలంటే నిపుణులు కావాలి | ABP DesamMS Dhoni Rare Seen With Mobile | ప్రాక్టీస్ సెషన్ లో మొబైల్ తో ధోనీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP Eye on YSRCP MP Vijayasai Reddy  Seat: విజయసాయిరెడ్డి ఎంపీ సీటు బీజేపీకి- కూటమి తరుఫున అభ్యర్థి కూడా ఫిక్స్‌
విజయసాయిరెడ్డి ఎంపీ సీటు బీజేపీకి- కూటమి తరుఫున అభ్యర్థి కూడా ఫిక్స్‌
Dil Raju: మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
Overdraft Facility: బ్యాంక్‌ మీ చేతికిచ్చే బ్రహ్మాస్త్రం - దీన్ని వాడుకుంటే మీరు ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది పడరు
బ్యాంక్‌ మీ చేతికిచ్చే బ్రహ్మాస్త్రం - దీన్ని వాడుకుంటే మీరు ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది పడరు
Ram Charan: సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కంగ్రాట్స్ - 'గాంధీ తాత చెట్టు' టీంకు ఉపాసన అభినందన
సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కంగ్రాట్స్ - 'గాంధీ తాత చెట్టు' టీంకు ఉపాసన అభినందన
National Pension Scheme: NPS గురించి కామన్‌ పీపుల్‌లో కామన్‌గా ఉండే అపోహలు - వాస్తవాలు ఇవీ
NPS గురించి కామన్‌ పీపుల్‌లో కామన్‌గా ఉండే అపోహలు - వాస్తవాలు ఇవీ
Chandrababu News: దేశంలో దావోస్ ట్రెండ్ సెట్ చేశా, మొదటిసారి నా నిర్ణయంతో అంతా షాక్: చంద్రబాబు
దేశంలో దావోస్ ట్రెండ్ సెట్ చేశా, మొదటిసారి నా నిర్ణయంతో అంతా షాక్: చంద్రబాబు
Thandel Trailer: నాగచైతన్య 'తండేల్' ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చిందోచ్... ఎప్పుడో తెలుసా?
నాగచైతన్య 'తండేల్' ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చిందోచ్... ఎప్పుడో తెలుసా?
Vijayasai Reddy Resignation: జగ‌న్‌తో మాట్లాడాకే రాజీనామా, వెన్నుపోటు పాలిటిక్స్ చేయలేను - విజయసాయిరెడ్డి
జగ‌న్‌తో మాట్లాడాకే రాజీనామా, వెన్నుపోటు పాలిటిక్స్ చేయలేను - విజయసాయిరెడ్డి
Embed widget