ABP Desam Top 10, 12 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 12 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
యూపీలో సెక్యూరిటీ హైఅలెర్ట్, అయోధ్య ఉత్సవానికి భారీ భద్రత - ఆ ప్రాంతాలపైనే ఫోకస్
Ram Mandir Inauguration: అయోధ్య ఉత్సవం కోసం యూపీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. Read More
Redmi Note 13 5G Sale: రెడ్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్ సేల్ ప్రారంభం - ధర ఎంతంటే?
Redmi Note 13 5G Series Sale: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ మనదేశంలో నోట్ 13 5జీ సిరీస్‌ను ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. Read More
Vivo X100 Sale: సంక్రాంతి ముందు వివో ఎక్స్100 సేల్ ప్రారంభం - ఎంత క్యాష్‌బ్యాక్ లభిస్తుందంటే?
Vivo X100: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఇటీవలే మార్కెట్లో లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఎక్స్100 సిరీస్ సేల్ ప్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది. Read More
Free Training: రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ, వీరు అర్హులు!
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలోని యువతీ, యువకులకు ఎలక్ట్రిక్ వాహనాల సర్వీస్, మెయింటెనెన్స్ టెక్నీషియన్‌గా 6 నెలలు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. Read More
Hanuman Movie Review - హనుమాన్ రివ్యూ: తేజ సజ్జతో ప్రశాంత్ వర్మ తీసిన సూపర్ హీరో సినిమా
Hanuman Review: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా 'హనుమాన్'. హనుమంతుడి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. Read More
Sankranti 2024 Tickets Price: సంక్రాంతి సినిమాల టికెట్ రేట్స్ - ఏ మూవీకి ఎంత? ఏ స్టేట్‌లో ఎంత?
Sankranti 2024 Movie Tickets Demand: సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటిలో ఏ సినిమా టికెట్ ఎంతకు అమ్ముతున్నారు? ఏ స్టేట్‌లో ఎంత రేట్ ఉంది? అనేది చూస్తే... Read More
Esha Singh: ఒలింపిక్స్‌కు తెలంగాణ షూటర్
Asian Olympic Qualifiers: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. తెలంగాణకు చెందిన స్టార్ షూటర్ ఈషా సింగ్ పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. Read More
Rafael Nadal : ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నాదల్ దూరం - గాయంతో వైదొలిగిన దిగ్గజం
Rafael Nadal: 22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ కండరాల్లో చీలిక గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమయ్యాడు. Read More
Sleep Brain Function : బ్రెయిన్ రీస్టార్ట్ మెకానిజాన్ని రివీల్ చేసిన కొత్త అధ్యయనం.. నిద్రతోనే ఇది సాధ్యం
The Science of Sleep : ఆహారం, నీరు శరీరానికి ఎంత అవసరమో.. నిద్ర కూడా శరీరానికి అంతే అవసరం. అయితే నిద్రపై తాజాగా నిర్వహించి ఓ అధ్యయనంలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Latest Gold-Silver Prices Today: మరింత తగ్గిన నగల రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
Gold Silver Prices Today: కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More