ABP Desam Top 10, 11 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 11 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Rahul Row : జోడో యాత్రలో వరుస వివాదాలు - రాహుల్ క్షమాపణ చెప్పాలంటున్న బీజేపీ ! అసలేమయిందంటే ?
భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాందీ కొంత మంది పాస్టర్లతో సమావేశమయ్యారు. వారి మధ్య జరిగిన సంభాషణ పై దుమారం రేగుతోంది. Read More
WhatsApp: ‘వాట్సాప్’లో ఫాంట్ మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు, ఎలాగో తెలుసా?
మనం నిత్యం వాడే వాట్సాప్ లో ఎన్నో హిడెన్ ఫీచర్లు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. Read More
1జీ నుంచి 5జీ వరకు ఏం మారింది - కేవలం నెట్ స్పీడ్ మాత్రమే కాదండోయ్!
1జీ నుంచి 5జీకి మధ్య ఏం మార్పులు వచ్చాయి? Read More
JEE (Advanced) 2022: రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు, రిజల్ట్ సమయమిదే!
సెప్టెంబరు 11న ఉదయం 10 గంటలకు ఐఐటీ బాంబే ఫలితాలను ప్రకటించనుంది. దీంతోపాటు మెరిట్ జాబితాను కూడా విడుదల చేయనుంది. పరీక్ష రాసిన విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా మెరిట్ జాబితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More
Krishnam Raju Health Update : డోంట్ వర్రీ ఫ్యాన్స్ - కృష్ణం రాజుకు ఏం కాలేదు
రెబల్ స్టార్ కృష్ణం రాజు త్వరగా కోలుకోవాలని కొందరు ట్వీట్ చేయడంతో ఆయనకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు ఏమీ కాలేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. Read More
Bigg Boss 6 Telugu: గీతూని నోరు అదుపులో పెట్టుకోమన్న నాగ్ - ఏడుగురిలో వారిద్దరూ సేఫ్!
శనివారం నాటి ఎపిసోడ్ కి సంబంధించిన హైలైట్స్ మీకోసం.. Read More
T20 World Cup 2022: ఆశిష్ నెహ్రా ప్రకటించిన టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ కు భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా 15 మందితో కూడిన తన జట్టును ప్రకటించాడు. సీనియర్ పేసర్ షమీకు, దీపక్ చాహర్ కు తన జట్టులో చోటివ్వలేదు. Read More
Legends League Cricket 2022: గంభీర్, సెహ్వాగ్ డిష్యూం డిష్యూం! లెజెండ్స్ లీగ్ క్రికెట్లో తలపడుతున్న దిగ్గజాలు
క్రికెట్ ప్రేమికులను అలరించడానికి లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 ఎడిషన్ వచ్చేసింది. సెప్టెం బర్ 16 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ లో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. Read More
Aloe Vera: హైపర్ పిగ్మెంటేషన్ తో బాధపడుతున్నారా? కలబంద ట్రై చేసి చూడండి
అమ్మాయిలని చాలా ఇబ్బంది పెట్టేవి మొటిమలే. వాటి వల్ల వచ్చే డార్క్ స్పాట్స్ చూడటానికి అందవిహీనంగా కనిపిస్తాయి. Read More
Cryptocurrency Prices: ప్రాఫిట్ కంటిన్యూస్! మళ్లీ పెరిగిన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today, 10 September 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 1.66 శాతం పెరిగి రూ.16.97 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.32.47 లక్షల కోట్లుగా ఉంది. Read More