ABP Desam Top 10, 11 November 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 11 November 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
-
లక్షలాది జీమెయిల్ అకౌంట్స్‌ని డిలీట్ చేయనున్న గూగుల్, కారణమదేనట!
Google Accounts: రెండేళ్లుగా యాక్టివ్‌గా లేని అకౌంట్స్‌ని డిలీట్ చేస్తామని గూగుల్ ప్రకటించింది. Read More
-
Whatsapp: వాట్సాప్ కాల్స్‌లో లొకేషన్ ట్రేస్ చేయచ్చని మీకు తెలుసా? - ఈ ఫీచర్ ఆన్ చేస్తే మీరు సేఫ్!
Whatsapp New Features: వాట్సాప్ కాల్స్ మాట్లాడే సమయంలో ఐపీ అడ్రెస్ హైడ్ చేసే ఫీచర్‌ను కంపెనీ తీసుకువచ్చింది. Read More
-
Google Pixel 7 Pro: గూగుల్ పిక్సెల్ 7 ప్రోపై ఫ్లిప్‌కార్ట్ సూపర్ ఆఫర్ - రూ.22 వేలలోనే!
Google Pixel 7 Pro Flipkart Offer: రూ. 70 వేలు విలువ చేసే గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20 వేలలోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. Read More
-
NEET 2024 Update: నీట్ పీజీ, ఎండీఎస్ ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
NEET 2024 News :నీట్ పీజీ, నీట్ ఎండీఎస్ ప్రవేశ పరీక్షల తాత్కాలిక తేదీలను మెడికల్ సర్వీసెస్ జాతీయ పరీక్షల బోర్డు నవంబరు 9న ప్రకటించింది. దీనిప్రకారం మార్చి 3న నీట్ పీజీ-2024 పరీక్ష నిర్వహించనున్నారు. Read More
-
Rukmini Vasanth: రామ్ తో రొమాన్స్ కు ‘సప్తసాగరాలు దాటి’ బ్యూటీ ఓకే చెప్పిందా!
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. Read More
-
Bharateeyudu 2: విజయవాడలో ‘భారతీయుడు 2’ షూటింగ్, కీలక సన్నివేశాల చిత్రీకరణ
లోక నాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘భారతీయుడు 2’. తాజాగా ఈ సినిమా షూటింగ్ విజయవాడలో కొనసాగుతోంది. Read More
-
Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా
Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు సభ్యులకు హాకీ ఇండియా రివార్డు ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More
-
Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం, క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేసిన క్రీడాశాఖ
Sri Lanka Cricket board: క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Read More
-
Mango Leaves: ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను ఎందుకు కడతారో తెలుసా?
ఇంటి ప్రధాన గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా? మామిడి ఆకులతో పాటు, బంతి పువ్వులు కాంతి, ప్రకాశాన్ని సూచిస్తూ సూర్య భగవానుడికి చిహ్నాలుగా భావిస్తారు. Read More
-
Gold-Silver Price 11 November 2023: బంగారం షాపులు కిటకిట - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Todays Silver Rate in Hyderabad: కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More