By: ABP Desam | Updated at : 01 Apr 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 1 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు
PM Modi Degree Certificate: ప్రధాని మోదీ క్వాలిఫికేషన్‌ను తెలుసుకోవాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. Read More
వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్ - డిస్అప్పీయరింగ్ మెసేజ్‌ల కోసం మల్చిపుల్ ఆప్షన్లు
WhatsApp:మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరిన్ని అప్‌డేట్స్ తీసుకొస్తోంది. డిస్‌అప్పియరింగ్ ఫీచర్‌లో ప్రస్తుతం ఉన్న టైమ్ ఆప్షన్లకు అదనంగా మరో 15 ఆప్షన్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. Read More
Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్‌మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన రెడ్‌మీ నోట్ 12 టర్బో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. Read More
Medical Seats: కొత్తగా పది మెడికల్ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!
తెలంగాణలో మరో పది మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కాకతీయ వైద్య కళాశాలకు ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 5 నెఫ్రాలజీ విభాగంలో మరో 5 డీఎం సీట్లు మంజూరు చేస్తూ ఎన్‌ఎంసీ ఉత్తర్వులు జారీచేసింది. Read More
Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత
సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాకు సంబంధించి ‘మల్లికా’ అనే వీడియో సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఇప్పటికే ఈ పాట లిరికల్ వీడియో ఆకట్టుకోగా తాజాగా విడుదలైన వీడియో సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More
Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?
అమెరికాలో జరిగిన ఓ వేలం పాటలో నమిలి పడేసిన చూయింగ్ గమ్ ధర ఏకంగా రూ. 45 లక్షలు పలికింది. ఈ వార్త విని ప్రపంచం నివ్వెర పోతోంది. ఇదేం వెర్రిరా బాబూ అంటూ ఆశ్యర్యపోతోంది. Read More
CSK vs GT: చెన్నైకి షాకిచ్చిన గుజరాత్ - ఐదు వికెట్లతో ఘనవిజయం!
ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
ఐపీఎల్ 2023 ఓపెనింగ్ సెరెమోనీలో తెలుగు పాటలతో అదరగొట్టారు. Read More
Healthy Fats: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే
కొవ్వు ఆరోగ్యానికి హాని చేస్తుంది. కానీ అన్ని కొవ్వులు హాని చేసేవి కాదు. అవి శరీరానికి మేలు చేసి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. Read More
Gold-Silver Price 01 April 2023: భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి - ఒక్కసారిగా పెరిగిన రేటు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
Canada : కెనడాలో లెక్కలేనన్ని ఉద్యోగాలు - అక్కడి ప్రభుత్వ ఎన్ని ఆఫర్లు ఇస్తుందో తెలుసా ?
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Rajasthan Politics : కాంగ్రెస్ కు తలనొప్పిగా రాజస్థాన్ సంక్షోభం - ఢిల్లీకి చేరిన పైలట్, గెహ్లాట్ పంచాయతీ !
Top 5 Headlines Today: ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు! ఇటు కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?
Delhi murder: ఢిల్లీలో నడి రోడ్డుపై బాలిక హత్య - ఒక్కరూ ఆపలేదు!
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్
CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day: ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?