అన్వేషించండి

Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?

అమెరికాలో జరిగిన ఓ వేలం పాటలో నమిలి పడేసిన చూయింగ్ గమ్ ధర ఏకంగా రూ. 45 లక్షలు పలికింది. ఈ వార్త విని ప్రపంచం నివ్వెర పోతోంది. ఇదేం వెర్రిరా బాబూ అంటూ ఆశ్యర్యపోతోంది.

వేలం పాట అంటే ఎలా ఉంటుంది.? ఏవైనా పురాతన వస్తువులు లేదంటే, అరుదైన వస్తువులు అమ్మకానికి పెడతారు. అరుదైన వస్తువులు కాబట్టి చాలా మంది ఎక్కువ మొత్తంలో చెల్లించి ఆయా వస్తువులను దక్కించుకుంటారు. కానీ, తాజాగా అమెరికాలో నిర్వహించిన ఓ వేలం పాటలో నమిలి పడేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలు ధర పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిం చేసింది. ఇంతకీ ఆ చూయింగ్ గమ్ నమిలి పడేసింది ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

వేలానికి ఐరన్ మ్యాన్ నమిలి పారేసిన చూయింగ్ గమ్

హాలీవుడ్ ‘ఐరన్ మ్యాన్’ రాబర్ట్ డౌని  జూనియర్. ఇంగ్లీష్ సినిమాలు చూసే వారికి ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’లో రాబర్ట్ ఐరన్ మ్యాన్ గా కనిపించి మెప్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సంచనల విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వర్షంతో హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగింది. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్టులో టాప్ లో ప్లేస్ సంపాదించుకుంది. అంతగొప్ప సినిమాలో హీరోగా నటించిన డౌని నమిలి పారేసిన చూయింగ్ గమ్ కు తాజాగా వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో సదరు చూయింగ్ గమ్ లక్షల రూపాయల ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.

రూ.45 లక్షలు పలికిన నమిలి పారేసిన చూయింగ్ గమ్ ధర

గత నెలలో జరిగిన ‘ జోన్ ఫావ్ రూ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్’ వేడుకల్లో డౌనీ నమిలిన చూయింగ్ గమ్ ముక్కను eBay వేలం వేసింది. ఈ వేలంలో సదరు చూయింగ్ గమ్ 40,000 డాలర్ల నుంచి వేలం షురూ అయ్యింది. ఇప్పటి వరకు 55 వేల డాలర్లకు చేరుకుంది. మన కరెన్సీలో దీని ధర సుమారుగా రూ. 45 లక్షలు. అయితే, వేలం ఇంకా పూర్తి కాలేదు. దీని ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ చూయింగ్ గమ్ ను ఎక్కువ వేలం పాట పాడిన వారికి నిర్వాహకులు పంపించనున్నారు.  

చూయింగ్ గమ్ వేలంపై సర్వత్రా విమర్శలు

అటు ఈ చూయింగ్ గమ్ వేలంపై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. “సినీ నటుల మీద ఉండే అభిమానాన్ని కొందరు ఇలా క్యాస్ చేసుకుంటున్నారు” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  “నమిలి పారేసిన తర్వాత అదొక వ్యర్థం మాత్రమే. వ్యర్థాన్ని వేలానికి పెడతారా?” అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ చూయింగ్ గమ్ వేలం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.

బేసి బిడ్‌తో ఇంటర్నెట్ ఆశ్చర్యపోయింది. చూయింగ్ గమ్ కోసం ఇంత డబ్బు ఖర్చు చేసేంత వెర్రి ప్రజలు ఎలా ఉన్నారని ట్విట్టర్‌లోని పెద్ద విభాగం వ్యాఖ్యానించింది. అయితే, బిడ్‌లో గెలుపొందిన వ్యక్తి ఐరన్ మ్యాన్ నటుడి DNAని కలిగి ఉండవచ్చని కొందరు సూచించారు.

Read Also: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget