సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తరువాత హిట్ అయినా, ప్లాప్ అయినా, 'తర్వాత ఇంకా బెటర్ గా చేయాలి' అన్న ఫీల్ అవుతుంది అని వరుణ్ తేజ్ అన్నారు.