Top Headlines Today: ఫ్యాన్ ఎక్కడ ఉండాలో చెప్పిన జగన్- ఎన్నికల ముగిసే వరకు ఆయనే బాస్- మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
సిద్ధం సభలో కీలక వ్యాఖ్యలు
ఫ్యాన్ ఎప్పుడూ ప్రతి ఇంట్లో ఉండాలని, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలంటూ జనసేన, టీడీపీ గుర్తులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నడ్డాయే బీజేపీ బాస్
బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవీకాలం పొడిగిస్తూ ఆ పార్టీ జాతీయకార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ఈఏడాది జూన్ వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అల్లరి మూక వీరంగం
వైసీపీ సిద్ధం సభ కవరేజ్ కోసం వెళ్లిన ప్రముఖ మీడియాకు చెందిన జిల్లా ఫోటో జర్నలిస్టుపై వైసీపీ అల్లరి మూకలు విచక్షణా రహితంగా దాడి చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
జైస్వాల్ స్వాగ్
భారత యువ బ్యాటర్, భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా నయా సంచలనం యశస్వి జైస్వాల్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీతో మెరిశాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పోస్టాఫీస్ పథకాలపై వడ్డీ రేట్లు ఇవి
శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారం, చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఘనంగా రాాజారెడ్డి పెళ్లి
వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్‌ల ఏకైక కుమారుడు వైఎస్ రాజారెడ్డి, ప్రియల వివాహం (Raja Reddy Wedding) అట్టహాసంగా జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వైరల్ న్యూస్
ఓ బాలుడి గాన ప్రతిభ తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ట్యాగ్ చేసిన తెలంగాణ పోలీస్ శాఖ సదరు బాలున్ని ప్రశంసిస్తూ ఆసక్తికర ట్వీట్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
శరణ్య మనసులో మాట
ఫిదాలో రేణుకాగా అందరి ఇంటి పిల్ల అయిపోయింది యాక్టరస్ శరణ్య. ఆ తర్వాత ఎన్నో క్యారెక్టర్లు చేసి మెప్పించింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చాలా విషయాలు చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కలల ప్రపంచం
కలలు రావడం సర్వసాధారణం. మనకి వచ్చే కలలో కొన్ని ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మరికొన్ని బాధిస్తాయి. ఇవి మాత్రం సంతోషాన్ని కలిగిస్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
హెల్తీ డైట్
హెల్తీ లైఫ్ కోసం చాలామంది ఉదయాన్నే బాదం, వాల్నట్స్ తింటారు. ఈ రెండింటి కంటే ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే మరో డ్రై ఫ్రూట్ కూడా ఉంది అంటున్నారు నిపుణులు. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి