అన్వేషించండి

Sharmila Son Marriage: క్రైస్తవ సంప్రదాయంలో షర్మిల కుమారుడి వివాహం, వైఎస్సార్ ఫొటో సాక్షిగా వేడుకలు

YS Raja Reddy Priya Marriage: వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్‌ల ఏకైక కుమారుడు వైఎస్ రాజారెడ్డి, ప్రియల వివాహం (Raja Reddy Wedding) అట్టహాసంగా జరిగింది.

YS Sharmila Son Raja Reddy Wedding: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఇంట పెళ్లి బాజాలు మోగాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మనవడు, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్‌ల ఏకైక కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్టహాసంగా జరిగింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్యాలెస్‌లో వైఎస్ రాజారెడ్డి (YS Rajareddy), అట్లూరి ప్రియ (Atluri Priya)ల వివాహం వైభవంగా జరిగిందని తెలిసిందే. ఇరుకుటుంబాల సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రాజారెడ్డి, ప్రియల వివాహం క్రైస్తవ సంప్రదాయంలో జరిగింది. వధూవరులు పరస్పరం ఉంగరాలు మార్చుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. దివంగత నేత వైఎస్సార్ ఫొటో సాక్షిగా మూడు రోజులపాలు ఈ పెళ్లి వేడుకలు జరిగాయి. 

Sharmila Son Marriage: క్రైస్తవ సంప్రదాయంలో షర్మిల కుమారుడి వివాహం, వైఎస్సార్ ఫొటో సాక్షిగా వేడుకలు

నేడు (ఫిబ్రవరి 18న) ఉదయం 11 గంటలకు ఇరు కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియల వివాహం ఘనంగా జరిపించారు. ఇదివరకే రాజా రెడ్డి, ప్రియా అట్లూరిల హల్దీ వేడుకల ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వచ్చేశాయి. కుమారుడు రాజా రెడ్డి, కోడలు ప్రియకు షర్మిల కంగ్రాట్స్ చెప్పారు. హల్దీ వేడుకల ఫొటోలను షర్మిలనే స్వయంగా షేర్ చేశారు. షర్మిల కుమారుడి వివాహానికి ఆమె తల్లి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. కానీ ఆమె సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ తన మేనల్లుడు రాజా రెడ్డి వివాహానికి హాజరు కాలేదు. సీఎం జగన్ సిద్ధం సభ సహా పలు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. 

మూడు రోజుల పాటు రాజారెడ్డి వివాహ వేడుకలు
కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకల్లో భాగంగా వైఎస్ షర్మిల కుటుంబసభ్యులు మూడు రోజుల కిందటే రాజస్థాన్ లోని జోధ్‌పూర్ కు చేరుకున్నారు. 16న తేదీన సంగీత్‌, మెహందీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలను వైఎస్ షర్మిల తాజాగా తన ఫాలోయర్లతో షేర్ చేసుకున్నారు. ఈ 17న (శనివారం) సాయంత్రం 5.30 గంటలకు రాజా రెడ్డి, ప్రియలు ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు ప్రముఖుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం సైతం ప్రత్యేక ప్రార్థనలతో పాటు క్రైస్తవ సంప్రదాయంలో రాజా రెడ్డి, ప్రియల వివాహం జరిపించారు. 

హైదరాబాద్ లో గ్రాండ్‌గా విందు! 
రాజ‌స్థాన్‌లో వివాహం కావడంతో అనంత‌రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్ష‌న్ చేయాలని ప్లాన్ చేశారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో ఈ రిసిప్షెన్ కు నిర్ణయించారు. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విందుకు హాజరుకానున్నారు. ఆ కార్య‌క్ర‌మాన్ని కూడా పూర్తి చేసుకున్న త‌ర్వాతే రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో ష‌ర్మిల పాల్గొనున్నట్లు తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
AP Police Action YSRCP Leaders: మహిళా ఎస్‌ఐపై దాడి చేసిన వైసీపీ నేతలపై నాన్-బెయిలబుల్ కేసులు- అరెస్టులు చేసేందుకు ప్రత్యేక బృందాలు
మహిళా ఎస్‌ఐపై దాడి చేసిన వైసీపీ నేతలపై నాన్-బెయిలబుల్ కేసులు- అరెస్టులు చేసేందుకు ప్రత్యేక బృందాలు
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Embed widget